Home
Tollywood News
Tollywood News News
-
NTR: ఇదిరా.. పండగ పోస్టర్ అంటే.. కళ్లు అన్ని అతడిపైనే
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. కుటుంబానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తాడు. -
Radhika Kumaraswamy: అఘోరగా మారిన మాజీ సీఎం భార్య..
Radhika Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమార్ స్వామి భార్య రాధిక కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక నటి. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా ఆమె తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. -
Sivaji: శివాజీ భార్యను చూశారా.. భలే అందంగా ఉందే
Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా నీడ్ నేమ్ తెచ్చుకున్నాడు. -
Shobha Shetty: మోనితా లవర్.. డాక్టర్ బాబు తమ్ముడా.. ఇదెక్కడి ట్విస్ట్ ?
Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతూ అభిమానులను పెంచుకుంటూ వస్తుంది. ఇక ఈ సీజన్లో నాగార్జున చెప్పినట్లు ఉల్టా పుల్టా గేమ్స్ ఆడిస్తూ బిగ్ బాస్ మరింత వినోదాన్ని అందిస్తున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో మౌనిత ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Kanguva: అయ్యా.. అయ్యా.. ఊర మాస్ అవతారం అయ్యా.. అరాచకం అంతే
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. -
Tollywood: సక్సెస్ ఫుల్ హీరోల భార్యలను చూశారా.. హీరోయిన్లను మించి ఉన్నారుగా
Tollywood:ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు పెద్దలు. ఇక ప్రస్తుతం ఇదే సామెత ఎంతోమంది స్టార్ హీరోలకు వర్తిస్తుంది. స్టార్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఒక పక్క కుటుంబాన్ని.. ఇంకోపక్క వర్క్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. -
Actor Ganga: పండగ పూట విషాదం.. ప్రముఖ సీనియర్ హీరో మృతి
Actor Ganga: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. -
Sunil: స్టార్ హీరోలందరికీ.. ఈ కమెడియనే విలన్..
Sunil: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చేవారిలో చాలామంది ఒకటి అవ్వాలని వస్తారు.. ఇంకొకటి అవుతారు. సునీల్.. కమెడియన్ గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట సునీల్.. విలన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. -
Mohan Mullapudi: టీటీడీ ఎల్ఏసీ సభ్యుడిగా టాలీవుడ్ నిర్మాత..
Mohan Mullapudi: టాలీవుడ్ నిర్మాత మోహన్ ముళ్ళపూడి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. టీటీడీ ఎల్ఏసీ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. -
Tasty Teja: బిగ్ బాస్ హోస్ట్ నే ఇంటర్వ్యూ చేశావా తేజ..
Tasty Teja: టేస్టీ తేజ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు అందరికీ బాగా తెలుసు. జబర్దస్త్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇంకోపక్క యూట్యూబ్‌లో ఫుడ్ బ్లాగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే నేపథ్యంతో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!