Krithi Shetty: అవకాశాల కోసం నువ్వు కూడా.. అదే చేస్తున్నావా బేబమ్మ.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krithi Shetty: ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల మనసులను తన అందంతో కొల్లగొట్టింది కృతి శెట్టి. తన పేరు కన్నా సినిమాలోని బేబమ్మ పాత్రతోనే ఫేమస్ అయ్యింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడి అదృష్టం ఏ రేంజ్ లో ఉండేది అంటే.. ఏ సినిమా అయినా సరే కృతి శెట్టి కావాలి అనేంతగా.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఈ చిన్నదాని వెనుక తెగ తిరిగారు. అలాగే అమ్మడు కూడా స్టార్ హీరోల సినిమాలనే ఒప్పుకుంటూ వెళ్ళిపోయింది. అయితే అవకాశాలను మాత్రమే అందుకుంది కానీ, విజయాలను అందుకోలేకపోయింది. ఉప్పెన బ్యూటీ అని తెచ్చుకున్న అదే పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు సెట్ కాలేదని తమిళ్ కు వెళ్ళింది. అక్కడ సూర్య సరసన నటించే అవకాశం అందుకుంది. ఇంకేముంది పాప దశ మారబోతుంది అనుకున్నారు. కానీ, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయింది. దీంతో కృతి మళ్లీ బ్యాక్ తో పెవిలియన్ కు చేరుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక సినిమా ఉంది.
Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్.. ?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇక అవకాశాల కోసం అందరు హీరోయిన్లు చేసే పనినే అమ్మడు కూడా చేయడం మొదలుపెట్టింది. అదే అందాల ఆరబోత. ఉప్పెన సినిమా నుంచి ఎంతో పద్దతిగా కనిపించిన కృతి ఈ మధ్య పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకొని అందాలను ఆరబోస్తుంది. తాజాగా డెనిమ్ షార్ట్ లో థైస్ అందాలను ఎలివేట్ చేసి అమ్మడు అరిపించేసింది. వెకేషన్ లో భాగంగా ఈ చిన్నది బ్లూ డెనిమ్ షార్ట్ పై వైట్ స్వెట్ టీ షర్ట్ తో అదిరిపోయింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అవకాశాల కోసం నువ్వు కూడా.. అదే చేస్తున్నావా బేబమ్మ.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ భామ ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో.. ఎలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!