Allu Arjun:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత సమాజంలో ఎంతలా ఇమిడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ యాంకర్స్ ను కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి షాక్ ఇచ్చారు.
Venu Yeldandi: జబర్దస్త్ కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారాడు వేణు ఎల్దండి. బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించి భారీ విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ యమా యాక్టివ్ గా ఉంటారు. ఇండస్ట్రీలో ఏది జరిగినా అందుకు పవన్ స్పందిస్తూ ఉంటారు.
Mrunal Thakur: సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలను అందుకున్న మృణాల్ ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న.. విజయ్ దేవరకొండ సరసన VD13 లో నటిస్తోంది.
Kavin: కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు కెవిన్. ఇక సీరియల్ హీరోగా మారి అక్కడనుంచి బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. నత్పున ఎన్నను తేరియుమా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా..
Raasi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ భామ .. ఆ తరువాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు.
Naveen Vijaya Krishna: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ఫేమసే. ఇక పవిత్రా లోకేష్ తో నరేష్ నడిపిన ప్రేమాయణం వలన మరింత ఫేమస్ అయ్యాడు.