RRR: జాతీయ అవార్డుల్లో సత్తా చాటి ఆర్ఆర్ఆర్.. ఏకంగా ఆరు విభాగాల్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR: ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. మరోసారి ఆర్ఆర్ఆర్ మోత మోగించేసింది. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అరుదైన అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో కూడా తన సత్తా చాటింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ ఎన్నికవ్వగా.. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా కాల భైరవ నిలిచాడు.
Uppena: బిగ్ బ్రేకింగ్.. తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన
ఇక బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా కీరవాణి ఎన్నికవ్వగా.. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రఫీ గా కింగ్ సోలోమన్ ఎంపిక అయ్యాడు. ఇక బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రోవైడింగ్ హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. అంతేకాకుండా బెస్ట్ స్పెషల్ ఎఫక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను జాతీయ అవార్డు వరించింది. ఇక ఇదే సినిమాలో సీతగా నటించిన అలియా భట్ కు కూడా అవార్డు వరించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన గంగూభాయ్ కతీయావాడి సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ .. 2021 మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది.
Also Read
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
- Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
తాజావార్తలు
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!