Home
Tollywood News
Tollywood News News
-
Rahul Sipligunj: ఓ పున్ను.. ఎన్నాళ్లకెన్నాళ్లకు రాహుల్ తో కనిపించావ్
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా రాహుల్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పాడిన సింగర్ గా పాన్ ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు. -
Pawan Kalyan: ఎలక్షన్స్.. పవన్ సినిమాలు ఇక లేనట్టే.. ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. జనసేన పార్టీ పెట్టిన తరువాత తాను సినిమాల్లో నటించను అని పవన్ ఖరాకండీగా చెప్పుకొచ్చాడు. కానీ, లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ ఓడిపోయాడు. -
Akkineni Amala: ఆయన తెలుగు సినిమాకు ఒక పిల్లర్..
Akkineni Amala: అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున భార్యగా.. అఖిల్, చైతన్యకు తల్లిగా.. అక్కినేని కోడలిగా.. ఇక జంతు సంరక్షకురాలిగా అమల ఎన్నో పాత్రలను పోషిస్తుంది. -
The Trail: థియేటర్ లోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వస్తుందిరోయ్..
The Trail: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేదు. కథ బావుంటే.. చిన్న సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక ఎంతపెద్ద స్టార్లు ఉన్నా కూడా కథలేకపోతే ప్రేక్షకులు మెచ్చడం లేదు. -
Samantha: ‘బజార్’ కు ఎక్కిన సమంత.. లక్షల విలువ చేసే డ్రెస్ ధరించి..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. -
Bigg Boss Telugu 7: అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు.. ఏడిపించేసిన యావర్ బ్రదర్స్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. -
Druva Nakshatram Trailer: విక్రమ్ స్టైల్.. గౌతమ్ మీనన్ టేకింగ్.. వేరే లెవెల్ అంతే
Druva Nakshatram Trailer: వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ధృవ నక్షత్రం. రీతూవర్మ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ రూపొందిస్తున్నారు. -
Family Star: అయ్యో.. ఫ్యామిలీ స్టార్ ను ఎవరు దగ్గరకు రానివ్వడంలేదట.. ?
Family Star: లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని యావరేజ్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి.. మళ్లీ రేసులో నిలబడాలి అని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. -
Salaar: సలార్ అప్డేట్ వచ్చిందిరోయ్..
Salaar: సలార్.. సలార్.. ప్రస్తుతం సలార్ సినిమా గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. -
Nani: ఇంకా ‘జై భీమ్’ ను మర్చిపోని నాని.. అక్కడ కూడా మాట్లాడాడే
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన నాని.. తనకు నచ్చిన విషయాన్నీ నిర్మొహమాటంగా మాట్లాడతాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!