Indraja: ఇంద్రజ కూతురును చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కానీ… ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indraja: నీ జీను ప్యాంట్ చూసి బుల్లేమో అంటూ కుర్రకారును తన అందాలతో మత్తెక్కించిన నటి ఇంద్రజ. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె.. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది. ఇక ఈ మధ్యనే ఆమె మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇంకోపక్క బుల్లితెరపై కూడా ఇంద్రజ తన సత్తా చాటుతుంది. మినిస్టర్ పదవి వచ్చాక రోజా జబర్దస్త్ కు దూరమైన విషయం తెల్సిందే. ఇక రోజా ప్లేస్ ను ఇంద్రజ భర్తీ చేస్తోంది. జడ్జిగా పలు షోస్ లో మెరుస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇంద్రజ.. ఒక డ్యాన్సర్. శాస్త్రీయ నాట్యములో ఇంద్రజ చిన్నప్పుడే శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. మొదటి నుంచి తనకు సంగీతం అన్నా, డ్యాన్స్ అన్నా కూడా ప్రాణమని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చింది.
Mahesh Babu: పుష్పను వదిలేసి మహేష్ తప్పు చేశాడా.. ?
Also Read
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
ఇక తాజాగా ఆమె వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా.. ? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంద్రజ కూతురు పేరు సారా. ఆమె ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటుంది అంట.. ఈ మధ్యనే ఇంద్రజ తన కూతురు ఏమవుతుందో చెప్పుకొచ్చింది. ” నా కూతురిలో నటి కన్నా.. మ్యూజిక్ లవర్ కనిపిస్తుంది. భవిష్యత్ లో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని నాకు అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. మీలానే మీ కూతురు కూడా చాలా అందంగా ఉంది.. హీరోయిన్ గా ట్రై చేసినా ఛాన్సులు వస్తాయని.. కానీ , ఆమెకు నచ్చిన రంగంలో కొనసాగితే అది ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి సారా.. ఏమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!