Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాల కోసం కష్టపడుతున్నాడు. మహేష్ బావ గా పేరు ఉన్నా కూడా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి మొదటినుంచి ఆరాటపడుతున్నాడు.
Reshma Prasad: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ మంచివాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందరూ వేరేరకంగా చూసేవాళ్ళే. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి నటికి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఎంతోమంది.. ఒకప్పుడు ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నవారే.
Jailer Vinayakan: సమాజంలో ఒక సాధారణ వ్యక్తి తప్పు చేయడానికి, ఒక సెలబ్రిటీ తప్పు చేయడానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఒక నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్న సమయంలో వారు ఎలాంటి తప్పు చేసినా అది వారి కెరీర్ నే దెబ్బ తీస్తుంది. అయితే ఇక్కడ.. సెలబ్రిటీ అవ్వకముందు వరకు ఒక నటుడు చేసిన తప్పును మర్చిపోయిన నెటిజన్స్ .. అతను సెలబ్రిటీగా మారక మళ్లీ ఆ తప్పును తిరగతోడి అతనిని విమర్శిస్తున్నారు.
A.S. Ravi Kumar Chowdary: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు. అవకాశాలు ఉన్నప్పుడు పొగిడినావారే.. అవకాశాలు లేనప్పుడు తిట్టిపోస్తారు. హీరోగా.. ఛాన్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ప్లాపుల్లో ఉన్నాడని.. ఒక్క హిట్ కూడా లేని హీరో..
Akkineni Nagrjuna: ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తోంది. వేరే భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. ఆ సినిమా తెలుగులో డబ్ అయినా కూడా మళ్లీ రీమేక్ చేస్తున్నారు.
Sapthami Gowda: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరూ హిట్ ను అందుకుంటారు.. ఎవరు ప్లాపుని అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ఎన్నో ఏళ్ళు కష్టపడి స్టార్ట్ అయినవారు కొంతమంది అయితే.. ఓవర్ నైట్ లో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిన వారు మరి కొంతమంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇండియాలో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కి ఫాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారు అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా సార్లు అభిమానులు నిరూపించారు కూడా.
Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ అనే కాదు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా విజయ్ సేతుపతి గురించి చెప్పుకొస్తారు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్ లో ఆయన నటన అద్భుతమని చెప్పాలి.
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులో ముద్ర వేసుకున్న ఈ భామ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది.
Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తుండగా.. శ్రద్దా శ్రీనాథ్, రుహనీ శర్మ, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.