Chandramukhi 2: బిగ్ బ్రేకింగ్.. చంద్రముఖి 2 వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandramukhi 2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. దాదాపు 13 ఏళ్ళ క్రితం రజనీకాంత్, జ్యోతిక, ప్రభు కీలక పాత్రల్లో నటించిన చంద్రముఖికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పటినుంచి మంచి హైప్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కావడం ఒకటి అయితే .. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించడం మరొక హైలైట్ గా నిలిచింది. ఇప్పటికే.. చంద్రముఖి పాత్రలో కంగనా పోస్టర్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించాయి. అందులోనూ హర్రర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ రాఘవ లారెన్స్ సినిమా కావడంతో అభిమానులు మరింతగా ఎదురుచూస్తున్నారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లో అర్ధరాత్రి షకీలాకు పానిక్ ఎటాక్..?
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారు. అంతా బావుంది అనుకొనేలోపు సడెన్ గా సినిమా వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. కొన్ని టెక్నీకల్ కారణాల వలన మరియు సీజీ వర్క్ ఇంకా పూర్తికాకపోవడంతో సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 28కు ఈ సినిమా వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. తమ సినిమాను ప్రేక్షకులకు పర్ఫెక్ట్ గా అందించడానికి కొంత సమయం పట్టినా కూడా మంచిగా ఇవ్వడం తమ బాధ్యత అని, చంద్రముఖి 2 తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Chandramukhi-2 release date has been pushed to September 28 due to technical delays. 🌸 Vettaiyan & Chandramukhi will be back fiercer than ever. 🏇🗡️
See you at the theatres with an extra special treat. 🕴🏻🤗
🎬 #PVasu
🌟 @offl_Lawrence @KanganaTeam
🎶 @mmkeeravaani
🎥… pic.twitter.com/zrJAT7psri— Lyca Productions (@LycaProductions) September 8, 2023
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!