Dil Raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తుంది దిల్ రాజునే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది.
Mahesh Babu: సెలబ్రిటీలు.. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. వారు మెయింటైన్ చేసే విధానాన్ని బట్టే అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన అభిమాన హీరోలను.. వారి లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలామంది యువత ట్రై చేస్తూ ఉంటారు. ఆ హీరో హెయిర్ కట్ ట్రై చేయాలి.. ఈ హీరోలా కండలు పెంచాలి. ఆ హీరో వేసుకున్న షర్ట్ కొనాలి..
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించి.. షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ .. హీరోలకు చెల్లిగా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉన్న వైష్ణవికి బేబీ ఒక అరుదైన అవకాశం. ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగ పరుచుకుంది. ఇక ఈ సినిమ కోసం ఆమె చాలా కష్టపడింది.
Nandamuri Balakrishna: ఇప్పుడంటే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇలాంటి బేధాలు ఏవి ఉండేవి కావు. స్టార్ హీరోలందరు ఎప్పుడు కలిసే ఉండేవారు. ఒక హీరో సెట్ కు మరో హీరో వెళ్ళేవాడు.. ఫంక్షన్స్ కు, పార్టీలకు, ఈవెంట్స్ కు.. అవార్డ్స్ ఫంక్షన్స్ కు అందరు కలిసికట్టుగా వెళ్లేవాళ్లు.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ముద్దుల కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. రేణు .. పవన్ నుంచి విడిపోయినా కూడా కొడుకును మాత్రం మెగా కుటుంబంలో ఒకడిగానే పెంచుతుంది. అకీరా కూడా మెగా బ్రదర్స్ తో నిత్యం టచ్ లో ఉంటూనే ఉంటాడు.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ఆయన ఈ మధ్యనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడం జరిగింది. అయితే రజినీ, ఆయన్ను చూడగానే.. వెంటనే ఆయన కాళ్లు మొక్కడం వివాదాస్పదంగా మారింది.
Vijay Devarakonda: ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరు ఎంతలా వినిపిస్తుందో అందరికి తెల్సిందే. మొదటి నుంచి కూడా విజయ్ తాన్ సినిమా రిలీజ్ కు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో దేన్నీ వదలకుండా ఇంటర్వ్యూలు ఇస్తాడు. ప్రెస్ మీట్స్, మ్యూజిక్ కన్సర్ట్స్, టూర్స్ అంటూ రచ్చ చేస్తాడు.
Anushka: అందాల తార అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో మొదలైన స్వీటీ జర్నీ.. నిశ్శబ్దం వరకు ఏకధాటిగా కొనసాగుతూనే వచ్చింది. ఈ సినిమా తరువాత స్వీటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అందుకు కారణం.. ఆమె బరువు పెరగడం. జీరో సీజ్ సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ.. మళ్లీ నార్మల్ కాలేకపోయింది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబంలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడకుండా ఇమేజ్ ను కాపాడుకుంటున్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ మధ్యకాలంలో మనోజ్ పేరు గట్టిగా వినిపించింది అని చెప్పొచ్చు. అందుకు కారణం మనోజ్ రెండో పెళ్లి. భూమా మౌనిక ను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.