Nara Rohith: బాలా మామకు సపోర్ట్ గా రంగంలోకి దిగిన అల్లుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Rohith:ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎంతలా హీటెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి.. 14 రోజులు రిమాండ్ కు తరలించిన విషయం తెల్సిందే. ఇక ఈ అరెస్ట్ ను ఖండిస్తూ నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ను పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ లో జగన్ గురించి, ఏపీ గురించి తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా జగన్ ను ఉద్దేశించి ఒక శ్లోకం కూడా వినిపించాడు. “లక్ష కోట్ల భక్షక.. అవినీతి భక్షక.. పక్ష పాత రూపక.. మహకంత్రి మూర్ఖ..జగమెరిగిన జగన్నాటక..రాష్ట్రానికి పట్టిన దరిద్రపు జాతక
రావణ పాలక..కులగజ్జి పాలక.. జన,ధన,మాన చోరక..” అంటూ శ్లోకం చదివాడు. ప్రస్తుతం ఈ శ్లోకం యొక్క వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక టీడీపీ నేతలు, నందమూరి అభిమానులు ఈ బాలకృష్ణకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. తాజాగా బాలా మామకు సపోర్ట్ గా రంగంలకి దిగాడు.. నారా మరో వారసుడు.
Nayanthara: జవాన్ ఎఫెక్ట్.. అంత పెంచితే తట్టుకొనేది ఎలా బంగారు.. ?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
నారా వారసుడు అంటే నారా లోకేష్ అన్న విషయం అందరికి తెల్సిందే.. లోకేష్ కాకుండా నారా వారి కుటుంబంలో ఒక హీరో ఉన్నాడు. అతనే నారా రోహిత్. చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు.. లోకేష్కు తమ్ముడు. బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా వచ్చాడు. ఈ సినిమా తరువాత ఒకటి రెండు హిట్లు అందుకున్న నారా రోహిత్ ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకొని ఈ మధ్యనే ప్రతినిధి 2 సినిమాతో రానున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే పెద్దనాన్న అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ కి అండగా నిలబడ్డాడు. బాలకృష్ణ చెప్పిన శ్లోకం ను ట్వీట్ చేస్తూ బాలామామ సూపర్ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. బాలా మామకు సపోర్ట్ గా అల్లుడు దిగాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
https://x.com/IamRohithNara/status/1701559009747009683?s=20
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!