Devayani: బాలయ్య రీల్ చెల్లిని ఆ స్టార్ హీరో మోసం చేశాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devayani: సుస్వాగతం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ దేవయాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. సుస్వాగతం తరువాతే ఆమెకు మంచి గుర్తింపు అనుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆ తరువాత బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు చెల్లెలిగా నటించి మరింత గుర్తింపును అందుకుంది. దాదాపు దేవయాని అన్ని భాషల్లో 100 కు పైగా సినిమాల్లో నటించింది. ఇంకోపక్క సీరియల్స్ తో కూడా అలరించింది. ఇక హీరోయిన్ గా పీక్స్ స్టేజిలో ఉన్నప్పుడు.. ప్రేమలో పడడం కామనే. అయితే ఆ ప్రేమ ఎక్కడివరకు వెళ్తుంది అనేది మాత్రం చూసుకోలేదు దేవయాని. ఇక వారి కుటుంబం గురించి చెప్పాలంటే.. దేవయాని తండ్రి జయదేవ్ ఒక ఫ్యాక్టరీలో రోజువారి కూలీ కాగా తల్లి లక్ష్మి గృహిణి. ఈమెకు నకుల్, మయూర్ అని ఇద్దరు సోదరులు. వారు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు.
Pushpa: పుష్ప గాడిని మరువని డేవిడ్ వార్నర్.. మ్యాచ్ మధ్యలో తగ్గేదేలే అంటున్నాడు!
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
ఇక ఎంతో కష్టపడి పైకి వచ్చిన దేవయాని.. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ప్రేమలో మునిగి తేలుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చాలామంది దేవయాని ప్రేమించింది శరత్ కుమార్ అని చెప్పుకురాగా.. మరికొంతమంది అజిత్ అని చెప్పుకువస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలతోనే దేవయాని ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాకుండా అవకాశాల కోసం దేవయాని కమిట్ మెంట్స్ కూడా ఒప్పుకుందని, కానీ, ఆ ఛాన్స్ లు వలన హిట్లు రాకపోయేసరికి హీరోలు పక్కన పెట్టేశారని, అంతేకాకుండా ప్రేమించిన హీరో కూడా మోసం చేసాడని సమాచారం. ఇక ఇలా ఉన్న సమయంలోనే ఆమె కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి ప్రేమ పెళ్ళికి దేవయాని కుటుంబం ఒప్పుకోలేదు. అందుకే ఈ జంట బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ పుట్టింటితో దేవయానికి పలకరింపులు కూడా లేవట.
Sridevi: పెళ్ళికి ముందే జాన్వీకి జన్మనిచ్చిన శ్రీదేవి.. బోనీ ఏమన్నాడంటే.. ?
ఇక పెళ్లి తరువాత నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె .. రీ ఎంట్రీలో మంచి అవకాశాలే పట్టేసింది. ఇంకోపక్క నిర్మాతగా మారి ఒకటి రెండు సినిమాలు కూడా తీసింది. అయితే ఆ సినిమాలు పరాజయం పాలవ్వడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఎదుర్కొంది. ఆ తరువాత జనతా గ్యారేజ్, అరవింద సమేత లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి.. మళ్లీ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె ఒక స్కూల్ లో టీచర్ గా వర్క్ చేస్తోంది. నెలకు రూ. 10 వేలు జీతం. లక్షల్లో రెమ్యూనిరేషన్ తీసుకొనే ఆమె.. ప్రస్తుతం పదివేలకు పని చేస్తోంది. అయితే .. ఈ ఉద్యోగం ఆమె జీతం కోసం చేయడం లేదని, తనకు టీచర్ గా పనిచేయడం ఇష్టమని.. అందుకే ఈ పని చేస్తున్నట్లు ఆమె తెలిపింది. చాలా సెలెక్టీవ్ పాత్రల్లోనే నటిస్తాను అని చెప్పడంతో ఆమె ఈ మధ్య సినిమాల్లో సరిగ్గా కనిపించడం లేదు. మరి ముందు ముందు ఆమె సినిమాల్లో కనిపిస్తుందా.. ? లేక టీచర్ గానే కొనసాగుతుందా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!