Polimera 2: పొలిమేర 2 కు ప్రమోషన్స్ చేస్తుంటే.. పొలిమేర 1 ను చూసేస్తున్నారేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polimera 2: సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రల్లో డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం మా ఊరి పొలిమేర. ఈ చిత్రాన్ని గౌరీకృష్ణ నిర్మించాడు. కరోనా పాండమిక్ సమయంలో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా .. ప్రతి క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ మొదలైంది. మొదటి పార్ట్ లోనే సెకండ్ పార్ట్ ఉందని చెప్పడంతో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చారు. ఇక దాదాపు రెండేళ్ల తరువాత పొలిమేర 2 విడుదలకు మోక్షం కలిగింది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబధించి ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమాపై మరింత ఆసకిని రేకెత్తించింది.
Sona: పుట్టకతో ఎవరు చెడ్డవారు కాదు.. శృంగార తారగా నన్ను..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
పొలిమేర 2 ట్రైలర్ రిలీజ్ తరువాత .. పొలిమేర సినిమాను చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. పొలిమేర పార్ట్ 1 థియేటర్ లో రిలీజ్ కాకపోవడంతో .. పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాలి కదా అని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విపరీతంగా చూసేస్తున్నారు. పొలిమేర 2 కోసం ప్రమోషన్స్ మొదలుపెడితే .. పొలిమేర 1 ను వీక్షించడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పొలిమేర .. టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. ఇక ఇంతకుమించిన ప్రమోషన్స్ మరొకటి ఉండదు అని చెప్పొచ్చు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా హక్కుల్ని వంశీ నందిపాటి సొంతం చేసుకుని నవంబరు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!