Naveen Chandra: అందాల రాక్షసి చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర .. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇక హీరోగా అవకాశాలు వచ్చినా.. విజయాలు దక్కకపోయేసరికి విలన్ గా మారాడు. అరవింద సమేత.. నవీన్ చంద్ర కెరీర్ ను పూర్తిగా మార్చేసింది.
Sneha Nambiar: విలక్షణ నటుడు శరత్ బాబు.. ఈ ఏడాది కన్నుమూసిన విషయం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఇక శరత్ బాబు సినిమాల గురించి అందరికి తెలుసు కానీ, ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికి తెలియదు. నటి రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్న శరత్ బాబు .. విబేధాల వలన కొన్నేళ్ళకే విడిపోయారు.
shraddha Kapoor: సాధారణంగా నటీనటుల మధ్య ఎంత లేదు అనుకున్నా కొద్దిగా జెలసీ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య జెలసీ ఎక్కువ ఉంటుందని .. చాలాసార్లు రుజువు అయ్యింది. ఇక ఈ మధ్యనే.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్- రష్మిక మధ్య ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతికృష్ణ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్ టైనర్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు.
Damini: బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలు ముగిశాయి. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు.. నామినేషన్స్ తో హౌస్ మొత్తం దద్దరిల్లుతుంది. ఇక ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడిందా.. ? అంటే .. నిజమే అని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గత రెండేళ్లు గా పూజాకు హిట్ అందుకుంది లేదు. ఇక పూజా కెరీర్ ఫినిష్ అని కొందరు.. ? పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తుందో అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
Suman: నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. రాజకీయాలలో ప్రత్యేక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ.. పరోక్షంగా రాజకీయ నాయకుల గురించి .. పార్టీల గురించి.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటాడు.
KG George: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ పక్షవాతంతో నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 77. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కక్కనాడ్లోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు.
Nabha Natesh: నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని..వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో.. నభా ఇస్మార్ట్ భామగా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అవేమి అంతటి విజయాన్ని అందివ్వలేకపోయాయి.
Vishnupriyaa: పోరా పోవే అనే షోతో ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్ పక్కన ఫీమేల్ యాంకర్ గా చేయడంతో విష్ణుప్రియకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ షో తరువాత ఈ భామ మంచి షోస్ చేస్తూ .. బాగానే పేరు సంపాదించుకుంది.