Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా తమన్నా వరుస సినిమాలు చేసేస్తుంది. ఇంకోపక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది. ఇక తమన్నా త్వరలోనే పెళ్లి కూతురు కానున్న విషయం కూడాతెల్సిందే. నటుడు విజయ్ వర్మతో అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉంది. ఈ మధ్యనే తమ ప్రేమను ఈ జంట అధికారికం చేశారు. ఇక దీంతో ఏ ఫంక్షన్ లో చూసినా కూడా వీరిద్దరే కలిసి కనిపిస్తున్నారు. తమన్నా ప్రేమ, పెళ్లి విషయాలు పక్కన పెడితే.. బాలీవుడ్ కు వెళ్ళాక.. తమ్ము అందాల ఆరబోత ఎక్కువ చేస్తుంది అనేది టాక్. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. జీ కర్దా, లస్ట్ స్టోరీస్, నువ్ కావాలయ్యా సాంగ్.. ఇలా ఏది చూసుకున్నా.. తమన్నా అందాల ఆరబోత చేస్తూ కనిపించింది. కొన్ని సీన్స్ లో అయితే సెమీ న్యూడ్ గా కనిపించింది.. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో కనిపించింది. అరేయ్ ఏంట్రా ఇది .. మన తమన్నానే అనే డౌట్ కూడా తెలుగు ప్రేక్షకులకు వచ్చింది. అయినా కూడా తమ్ము.. అందాల ఆరబోతను అలాగే కొనసాగిస్తోంది.
ఇక తాజాగా ఈ బ్యూటీ.. అనిమల్ సక్సెస్ మీట్ లో మెరిసింది. అక్కడ ఎంత మంది హీరోయిన్లు ఉన్నా కూడా అందరి చూపు మాత్రం తమన్నా మీదనే ఉంది. బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ డ్రెస్ లో అదరగొట్టింది. ముఖ్యంగా ఎద అందాలను సగం మాత్రమే పట్టి ఉంచే టైట్ టాప్.. అందులో నుంచి ఉబికి వస్తున్న ఎద అందాలు హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉబికివస్తున్న ఎద అందాలను.. అలా ఆరబోస్తే.. ఎలా మిల్కీ.. కుర్రాళ్ళు ఏమైపోవాలి అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.