సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజలకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద పండగే.. ప్రతి సంక్రాంతికి సినిమాల జాతర మాములుగా ఉండదు.. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి కే తమ సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటారు.. చాలామంది పండగల పూట సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడతారు. దసరా, సంక్రాంతి,దీపావళి ఇలా ప్రతి ఒక్క పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి…
Tollywood: సినిమా పరిశ్రమ రోజు రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఒకప్పుడు ఉన్న విధంగా అయితే ఇప్పుడు లేదు అని చెప్పొచ్చు. కథలు, కథనాలు మారుతున్నాయి. ఆ కథలను స్వీకరించే ఆ ప్రేక్షకుల భావాలూ మారుతున్నాయి. ఇక హీరోలు కూడా మారుతున్నారు. మనం హీరో.. అలాంటి కథలే చేయాలి. విలన్స్ తో ఫైట్స్ చేయాలి..
Tollywood Movies talk Released this week: ఈ వారం పెద్ద సినిమాలేవి రిలీజ్ కి లేకపోవడంతో దాదాపుగా 6 నుంచి 7 వరకు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ వారంలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఒక్కొక్క సినిమాలో కొన్ని కొన్ని మైనస్ పాయింట్ లు ఉండడంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదని చెప్పచ్చు. ఈ వారం విడుదలైన సినిమాలలో…
Tollywood: ఓటీటీల కారణంగా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు ఆ మధ్య గగ్గోలు పెట్టారు. దాంతో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలకు ఇవ్వకూడదని కనీసం మూడ, నాలుగు వారాల గ్యాప్ తో చిన్న సినిమాలను, యాభై రోజులు దాటిన తర్వాతే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ కు ఇవ్వాలని నిర్మాత మండలి సలహా ఇచ్చింది.