Tollywood Movies : ప్రతేడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ సినిమాలకు నిజంగా పండుగ లాంటిదే. అందుకే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని భావిస్తుంటారు.
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఇక్కడే సౌత్ ఇండస్ట్రీకి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్లో సత్తా చూపిస్తే.. ఐఎండీబీలో మాత్రం డీలా పడింది. సెర్చింజిన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఐఎండీబీ కూడా ఈ ఏడాది టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను అందించింది. ఈ ఏడాది ఫస్ట్ నుండి నవంబర్ 25 మధ్య రిలీజైన చిత్రాల లిస్టును పరిగణనలోకి…
టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియన్ క్రేజ్ క్రాస్ చేసి.. ఇంటర్నేషనల్ లెవల్లోకి వెళ్లిపోతున్నాయి. తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లింది బాహుబలి. కేవలం ఇక్కడే కాదు.. విదేశీ భాషల్లో రిలీజై సత్తా చాటింది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఫారన్ లాంగ్వేజ్‌లో విడుదలై సక్సెస్ అందుకున్నాయి. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో డ్రాస్టిక్ ఛేంజ్ మొదలైంది బాహుబలితోనే. బీఫోర్ బాహుబలి.. ఆఫ్టర్ బాహుబలిలా టీటౌన్ స్టాండర్స్ మారిపోయాయి. గ్లోబల్ స్టాయిలో కాలరెగరేసేలా చేసింది బాహుబలి 2.…
ఆడియన్స్‌ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్‌ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం. ఈఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గోపీచంద్,శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో వుండడంతో.. ఈ కాంబినేషన్‌లో రూపొందిన ‘విశ్వం’ క్రేజ్ లేకుండా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వున్నా… మౌత్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ…
ప్రతి నెల కొత్త సినిమాలు విడుదల అవుతాయి.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ నెల 31 న భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ రోజున ఏకంగా ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏయే సినిమాలు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. హరోంహర.. సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘హరోం…
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. సమ్మర్ లో రిలీజ్ అవుతాయని అనుకున్న సినిమాలు అన్ని ఇప్పుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే… తాజాగా కొత్త రిలీజ్ డేట్ లను లాక్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఈ సారీ హీరోలు శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.. అన్నీ సినిమాలు గురువారం విడుదల కాబోతున్నాయి.. ఏ హీరో సినిమా ఏ గురువారం విడుదల కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియన్2..…
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు గ్లోబల్ లెవల్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో కూడా భారీ బడ్జెట్ సినిమాల వస్తున్నాయి.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు అంతా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో వీరు చేస్తున్న సినిమాలేంటి? ఎప్పుడు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కల్కి 2898 AD.. గ్లోబల్ స్టార్…
ప్రతి పండుగకు టాలీవుడ్ లో సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఎక్కువగా సంక్రాంతి పండుగకు ఏ రేంజులో సినిమాల సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ఈ ఏడాది దీపావళికి కూడా సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని కూడా ఇప్పుడు దీపావళికి షిఫ్ట్ అయ్యాయి.…
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవ్వడం కామన్.. ఈ వారం కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి.. స్టార్ హీరోల సినిమాలు లేకపోయిన చిన్న సినిమాల హవా బాగానే ఉందని చెప్పాలి.. మూవీ ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకుంది.. అంతేకాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇక ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఏవో…
సంక్రాంతి పండుగ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల పై జనాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. ప్రతివారంలాగే ఈ వారం కూడా వరుస సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.. ఒక తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈ వారం డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఏ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల కాబోతున్నాయి.. ఇందులో కావ్య…