Home
Tollywood Movie
Tollywood Movie News
-
ఆర్జే అభిజిత్ హీరోగా ‘గీత’!
అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీత’. మన కృష్ణగాడి ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ భాస్కర్ సాగర్ ముఖ్యఅతిథులుగా… -
బిగ్ బాస్ సోహైల్ కొత్త చిత్రం ప్రారంభం..
మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమిన ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా కాకతీయ ఇన్నోవేటివ్స్ తో కలసి దొండపాటి సినిమాస్ నిర్మిస్తున్న తొలి సినిమా పూజ కార్యక్రమం యాదాద్రి లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు… -
స్టార్లకు అనసూయ కలిసొస్తుందా..?
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు రంగమత్తగానే కొలువుండిపోయింది. ఆ సినిమా చరణ్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత పుష్ప లో దాక్షాయణి గా ఎంట్రీ ఇచ్చింది.. అల్లు అర్జున్ లాంటి… -
యంగ్ హీరోతో గొడవ.. మూడేళ్ల తరువాత నోరు విప్పిన సాయి పల్లవి
సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో వచ్చి తెలుగు కుర్రకారును ఫిదా చేసి శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే సాయి పల్లవి స్టార్‌గా గుర్తింపు పొందేముందు ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. షూటింగ్ సెట్ లో పొగరు చూపిస్తుందని, ఆటిట్యూడ్ గా ఉంటుందని, హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని అనేక విమర్శలు ఎదుర్కొంది. హీరో నానితో, నాగ శౌర్యతో సాయి పల్లవికి గొడవలు ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ గుప్పుమన్న సంగతి తెల్సిందే… -
వరుణ్ తేజ్ విడుదల చేసిన ‘తీస్ మార్ ఖాన్’ సాంగ్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది ‘తీస్ మార్ ఖాన్’ రూపంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాలోని ‘పాప ఆగవే’ సాంగ్ ను రిలీజ్ చేశారు.… -
ఒక్క రోజు వెనక్కి ‘డీజే టిల్లు’
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘డీజే టిల్లు’. ఈ సినిమా ముందు అనుకున్నట్టు ఈ నెల 11న కాకుండా 12న జనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో విమల్… -
రివ్యూ: అతడు ఆమె ప్రియుడు
యండమూరి వీరేంద్రనాథ్ రచనలను విపరీతంగా ఇష్టపడిన పాఠకులు ఒకప్పుడు బాగా ఉండేవారు. తరం మారగానే యండమూరి కాల్పనిక సాహిత్యానికి తిలోదకాలిచ్చి పర్సనాలిటీ డెవలప్ మెంట్ రచనల వైపు మళ్ళారు. రచయితగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి మెగా ఫోన్ పట్టుకుని ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ తుమ్మలపల్లి, రవి కనగాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. రవి (బెనర్జీ) ఓ ఆస్ట్రానోమర్.… -
స్టార్ హీరోపై నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు.. ఒక రాత్రి గడపమన్నాడంటూ
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకి వచ్చేవారు సక్సెస్ అయ్యేవరకు ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పదు. మరుముఖ్యంగా హీరోయిన్లు.. మహిళా కళాకారులు క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోక మానరు. ఏదో ఒక సందర్భంలో వారు అనుభవించిన చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను బయటపెట్టిందని, ఒక స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు… -
‘అంటే సుందరానికీ’ ఏడు రిలీజ్ డేట్లా..?
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద… -
‘రంగ రంగ వైభవంగా’ రొమాంటిక్ బ్యూటీతో మెగాహీరో రొమాన్స్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్‌లను కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్.. గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ఇక తాజగా ఈ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..