Home
Today Horoscope
Today Horoscope News
-
Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
June 18 2026 Horoscope: కన్య రాశి వారు ఊహాలోకాల్లో విహరిస్తూ ఇతరులకు మీ శక్తికి మించిన వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారనుకో.. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. స్నేహితులను, బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ… -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వద్దన్నా డబ్బు వస్తుంది!
Today Horoscope: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు/మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. కుంభ రాశి… -
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభవార్తలే!
Tuesday Astrology: మిథున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నేడు పలు రకాల శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార రంగాలలో ఆశించిన లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాలలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ పరంగా సానుకూల వాతావరణం ఉండి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఇకు అనుకూలించే దైవం.. శ్రీ కార్తవీర్యార్జున స్వామి. మీరు చేయవలసిన పూజ.. సుబ్రహ్మణ్య స్వామికి అర్చన నిర్వహించడం శుభప్రదం. కర్కాటక రాశి వారు ఇతరులతో, ముఖ్యంగా పైఅధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు, జాగ్రత్త సుమీ!
Today Astrology June 15 2026: ధనస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో చిన్న చిన్న సమస్యలు లేదా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ శక్తికి మించిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఆత్మీయులు, ఇతరుల సహాయ సహకారాలతో గట్టెక్కుతారు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. కుంభ రాశి… -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!
Sunday Horoscope June 14 2026: భక్తి టీవీ ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన 14 జూన్ 2026 నాటి దినఫలాల వివరాలు, వాటి నివారణోపాయాలు క్రింది వీడియోలో ఉన్నాయి. మేష రాశివారికి కుటుంబ పరంగా ఈరోజు మంచి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పైఅధికారుల సంపూర్ణ అండదండలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఉన్న ఇబ్బందులన్నీ క్రమంగా తొలగిపోతాయి. అయితే ఆరోగ్య విషయాలలో తగిన… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
Friday Astrology June 12 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (12 జూన్ 2026) దినఫలాలను అందించారు. మేష రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, సరైన ఫలితాలు లభిస్తాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. అయితే అనవసరమైన వివాదాలు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
Thursday Horoscope: ఈ రోజు మేష రాశి వారికి వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు ఎంతో అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజకీయ పరమైన కార్యక్రమాల్లో వేర్వేరు రూపాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. కార్తికేయ స్వామి వారి పంచకమును పారాయణ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ రోజు వివిధ రూపాల్లో ఆర్థిక అవసరాలు కలుగుతాయి. వ్యాపారపరమైన… -
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
Daily Horoscope June 10 2026: ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ ద్వారా 10 జూన్ 2026 నాటి దినఫలాల అందించారు. తులా రాశి వారు చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సమాజంలో అందరితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తారు. నాయకులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. అష్టలక్ష్మీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. మహాలక్ష్మీ… -
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
12 Zodiac Predictions on June 9 2026: ఈ రోజు ఏ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది?, ఏ రాశి వారు ధన విషయాలలో, మాటల విషయాలలో జాగ్రత్త వహించాలి?, ఏ దైవారాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారు ఈ రోజు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేని పక్షంలో నిరాశ నిస్పృహలు ఏర్పడే ఆస్కారం ఉంది.… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
12 Zodiac Signs Predictions on June 8 2026: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి?.. ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎవరికి అదృష్టం కలిసిరాబోతోంది?.. ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి.…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!