12 Zodiac Signs Predictions Today: నేడు కుంభ రాశి వారికి అన్ని కలిసివస్తాయి. శుభకార్యాలలో పాల్గొనాల్సిన ఆహ్వానాలు అందుతాయి. వివిధ రూపాల్లో లాభాలు కలిసివస్తాయి. మీరు చేసే ప్రయత్న కార్యక్రమాలు అన్ని కూడా సఫలీకృతం అవుతుంటాయి. ఊహించని డబ్బు మీ దరిచేరే అవకాశాలు ఉన్నాయి. గౌరవాలు, సన్మానాలు సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం కమకదుర్గ అమ్మవారు. అమ్మ వారికి కుంకుమ పూజ నిర్వహించి.. పరమాన్నం అర్పిస్తే మంచిది.
ఈ కింది వీడియోలో 12 రాశుల వారి నేటి రాశి ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు రాశి ఫలాలను వివరించారు. మంగళవారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.