Today Horoscope: నేడు (ఆదివారం) మౌనీ అమావాస్య. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ అమావాస్యనాడు కొన్ని ఆచరణలను పాటిస్తూ ముందుకు సాగడం శ్రేయస్కరం. మరి నేడు ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది..? ఏ రాశివారి వారికి ఏ సమయం కలిసి రానుంది..? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి..? ఏ పనులు చేయకూడదు..? ఏ రాశివారు ఎటువంటి పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే శుభమో..? ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాల కోసం…
బోగి పండగ నాడు మేష రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రయోజనాలు పొందుతుంటారు. ఈరోజు వ్యాపార వ్యవహారాలు కలిసివస్తాయి. పండగ రోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం పరమ శివుడు. నేడు శివార్చన చేసి.. వికలాంగులకు మీ వంతు సహాయం అందించండి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు నేటి రాశి ఫలాలు అందించారు.