Home
Today Horoscope
Today Horoscope News
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
Monday Horoscope: ప్రతి రోజూ మనం చేపట్టే పనుల్లో విజయం సాధించాలన్నా, నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సమర్థవంతంగా అధిగమించాలన్నా ఆనాటి గ్రహ స్థితులు, నక్షత్ర బలాలు, రాశిఫలాల ప్రభావం ఎంతగానో దోహదపడుతుంది. రోజును ప్రారంభించే ముందే జ్యోతిష్య రీత్యా మనకు అనుకూలమైన అంశాలు, జాగ్రత్త వహించాల్సిన విషయాలు తెలుసుకోవడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గం సుగమమవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ బంధాల్లో రాబోయే పరిణామాలను గ్రహిస్తూ… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
Sunday Horoscope August 23 2026: మీన రాశి వారికి నేడు కలిసిరానుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. గతంలో కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలను తిరిగి పొందుతారు. నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి, విందు వినోదాలలో పాల్గొంటారు. డబ్బు రాక అధికంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి స్వామివారిని గరికతో పూజించడం మంచిది. ధనస్సు రాశి వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయి.… -
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
Friday Horoscope August 21 2026: వృషభ రాశి వారి కుటుంబంలో ఆనందదాయక వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో విశేషంగా కలిసివస్తుంది. అయితే ఆర్థిక, ఆస్తుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ భూదేవి అమ్మవారు. అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మిథున రాశి వారు కుటుంబ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగ రీత్యా పలు సమావేశాలు ఉండే సూచనలు ఉన్నాయి.… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
Thursday Horoscope August 20 2026: ధనస్సు రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు భోగభాగ్యాలు కలిసివస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. కీలక విషయాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల సహకారం తీసుకోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారంలో కలిసివస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీ కృష్ణాష్టక పారాయణం చేయడం మంచిది. కుంభ రాశి వారికి వృత్తిపరమైన, సాంకేతిక రంగాల్లో పురోగతి ఉంటుంది. నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆరోగ్యంపై… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
Wednesday Horoscope August 19 2026: వృషభ రాశి వారికి నేడు కలిసిరానుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. దూరప్రాంత ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. అమ్మవారికి విశేష పుష్పాలతో పూజించడం మంచిది. ధనస్సు రాశి వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో నూతన మార్గాలు సుగమమవుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
Today Horoscope August 18 2026: మీన రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, రావలసిన ధనం చేతికి అందుతుంది. క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. సుదర్శన కవచ పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మేలు చేస్తుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తూ… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
Monday Astrology August 17 2026: కన్యా రాశి వారు చాకచక్యంతో సంక్లిష్టమైన ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు డబ్బు రాకతో సంపద పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి కవచ పారాయణం చేయడం మంచిది. మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. నేడు… -
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
Sunday Horoscope: మీన రాశి వారికి కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు రాక మొదలవుతుంది. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. షేర్లు, పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పూలతో పూజించడం మంచిది. కుంభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపార భాగస్వాములతో కీలక చర్చలు జరుపుతారు. నాయకులతో మనస్పర్ధలు తగ్గించుకోవాలి, అప్పులు పెంచుకోకూడదు. మీకు… -
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
August 7 2026 Horoscope: మకర రాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. శ్రమ పెరిగినా కుటుంబ తోడ్పాటుతో నిదానంగా పనులు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. కుంభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలతో లాభాలు కలుగుతాయి, ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు పురోగతినిస్తాయి. అనుకూలించే దైవం.. శ్రీ విజయ… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
Thursday Horoscope 2026 August 6: మేష రాశి వారు నూతన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. చేపట్టిన పనుల్లో తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధిస్తారు. వీరు శ్రీ వల్లభ గణపతి స్వామిని స్మరిస్తూ గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారికి శ్రమ, ప్రయాసలు పెరిగినప్పటికీ అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ధ్యానం, వ్యాయామం…
తాజావార్తలు
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
-
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
ట్రెండింగ్
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!