Home
Today Horoscope
Today Horoscope News
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
Monday Horoscope September 7 2026: తులా రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యాలు బాగా కలిసివస్తాయి. ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు చేపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపుర సుందరి అష్టక పారాయణం చేయడం శుభకరం. మకర రాశి వారు చేపట్టిన పనులలో కుటుంబ పెద్దల సహకారం కోరుకుంటారు. ఆహార నియమాలు పాటించాలి. షేర్లు, పెట్టుబడుల విషయంలో… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
Sunday Rasi Phalalu September 6 2026: మేష రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీకు అనేక రకాల శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు అత్యంత అనుకూలమైన సమాచారం లభిస్తుంది. రాజకీయ పరిచయాలు ఉపకరిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలలో పాల్గొంటారు, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. నేడు మీరు చేయవలసిన పూజ.. ‘ఓం శ్రీనివాసాయ నమః’ అనే నామాన్ని నిరంతరం జపించడం శ్రేయస్కరం.… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
Friday Horoscope September 4 2026: కుంభ రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో అనవసర ఆలస్యం కాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. శ్రీకృష్ణ కవచ పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారు అనవసర కొనుగోళ్లు నివారించి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు పెరుగుతాయి. ఊహించని శుభ కార్యక్రమాల ఆహ్వానాలు… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
Thursday Horoscope September 3 2026: మీన రాశి వారికి ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఊహించని ధన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. గోవింద నామాలు మరియు కనకధారా స్తోత్ర పారాయణం చేయడం శుభకరం. వృశ్చిక రాశి వారు విరోధులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూమి మరియు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సుబ్రహ్మణ్య కవచ పారాయణం చేయడం శ్రేయస్కరం. తులా… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
Wednesday Horoscope September 2 2026: నేడు ధనస్సు రాశి వారికి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. అధిక శ్రమతో సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు అవకాశాల కోసం వేచి చూస్తారు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. ఈరోజు మీరు చేయవలసిన పూజ.. గణపతి స్తోత్ర పారాయణంతో పాటు గరికతో అర్చన చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు… -
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
September 1 2026 Horoscope: వృషభ రాశి వారు సంతానానికి సంబంధించిన నూతన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు, ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల వల్ల శ్రమాధిక్యత పెరుగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ.. జగన్నాథ అష్టక పారాయణం చేయడం మంచిది. సింహ రాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నూతన పద్ధతులను… -
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
Monday Horoscope: గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ప్రతి రోజూ మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా దైవారాధనతో మానసిక ప్రశాంతతను పొందడం, అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేయడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఆర్థిక, కుటుంబ, వృత్తిపరమైన ఫలితాలు ఎలా ఉన్నాయి మరియు శుభఫలితాల కోసం ఆచరించాల్సిన పూజా విధానాలేమిటో ఒకసారి చూసేద్దాం.. మేష రాశి:… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
Sunday Horoscope August 30 2026: మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. కోరికలు నెరవేరుతాయి. సంతానానికి సంబంధించిన నూతన శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి (శ్రీనివాసుడు) వారు. ఈరోజు మీరు చేయవలసిన పూజ,, గోవింద నామాల పారాయణం చేయడం మంచిది. కుంభ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన పరిచయాల ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తారు. వివిధ… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
Friday Horoscope August 28 2026: తులా రాశి వారు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారంలో ఆదాయాలు పెరిగి కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి వారు ఉన్నత విద్య కోసం దూర ప్రయాణాలు చేస్తారు. పెద్దల ప్రోత్సాహం, సహకారం మేలు చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
Thursday Horoscope August 27 2026: సింహ రాశి వారి నాయకత్వ సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పరిపాలన రంగంలో బాధ్యతలు ఏర్పడతాయి. ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పనిఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. మీకు అనుకూలించే దైవం.. శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. సూర్యాష్టక పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి వారు పన్నుల వ్యవహారాల్లో అలసత్వం వహించకూడదు. చిన్న వ్యాపారులకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన అధికారిక పత్రాల విషయంలో…
తాజావార్తలు
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?