Home
Today Horoscope
Today Horoscope News
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
Wednesday Horoscope August 5 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 5) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున… -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
Tuesday Horoscope August 4 2026: మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి ప్రగతి లభిస్తుంది. నూతన పరిచయాలతో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన పనులలో ఎదురయ్యే ఆటంకాలను విజయవంతంగా అధిగమిస్తారు. ధార్మిక విషయాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు శ్రీ మల్లికార్జున స్వామిని ఆరాధిస్తూ శివాష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు నిరుత్సాహాన్ని వీడి కీలకమైన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. ఆర్థిక వ్యవహారాలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో జరిగే శుభకార్యక్రమాలలో… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
Monday Horoscope August 3 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 3) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు… -
Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!
Sunday Horoscope: ప్రతి కొత్త రోజు మన జీవితంలో కొత్త ఆశలను, ఆనందాలను, అవకాశాలను, సవాళ్లను మోసుకొస్తుంది. గ్రహాల సంచారం & నక్షత్రాల స్థితి ఆధారంగా ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఏ రంగాల వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి? అలాగే ఎదురయ్యే ఇబ్బందులను తొలగించుకుని, శుభ ఫలితాలు పొందడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి.? ఏ పూజలు నిర్వహించాలి.? అనే వివరాలను రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం.. నేడు మిధున రాశి (Gemini) వారు… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
తుల రాశి వారికి ఆదాయ మార్గాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు ఖరారవుతాయి. ఉద్యోగ వ్యవహారాలలో అధికారుల సహకారాన్ని కోరుకుంటారు. వీరు శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. పెద్దలు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి అజాగ్రత్త పనికిరాదు. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది, కష్టపడి… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
Wednesday Horoscope July 29 2026: వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తూ దక్షిణామూర్తి దండకాన్ని పారాయణం చేయాలి. తుల రాశి వారు పలు కార్యక్రమాలను నిశ్చయించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. మనోధైర్యంతో చేపట్టిన… -
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
నవగ్రహాల కదలికలు, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మంగళవారం (జూలై 28) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ దైవ శ్లోకాలు పారాయణం చేయాలో తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 28 జూలై 2026 నాటి దినఫలాలు… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి నేడు పండగే!
Daily Horoscope Today July 27 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (జూలై 27) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ భక్తి టీవీలో ఆధ్యాత్మిక వేత్త శ్రీ… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
Sunday Horoscope July 26, 2026: నవగ్రహాల గమనం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో ఆదివారం (జూలై 26) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున… -
Saturday Horoscope: నేడు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.!
Saturday Horoscope: రోజువారీ జీవితంలో మన నిర్ణయాలు, పనులు శుభఫలితాలను ఇవ్వాలంటే గ్రహబలాలు, నక్షత్ర గమనం చాలా కీలకం. కాబట్టి నేటి రాశిఫలాలు, ఏ రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఎలా ఉండబోతోంది, ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులను అధిగమించడానికి ఏ దైవాన్ని ఆరాధించాలి.? అనే వివరాలు రాశివారీగా ఇక్కడ కింద ఉన్న వీడియోలో చుడండి.. మేష రాశి నుండి మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారి నేటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
-
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
ట్రెండింగ్
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!