Home
Today Horoscope
Today Horoscope News
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
Thursday Horoscope October 15 2026: జీవితంలో ప్రతి రోజు కొత్త అవకాశాలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. ఏ పనులు చేపట్టాలి?.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు? వంటి విషయాలను తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (2026 అక్టోబర్ 15) నాటి ద్వాదశ రాశుల ఫలితాలు, ఆయా రాశుల వారు ఆచరించాల్సిన దైవారాధన వివరాలు చెప్పారు. సింహ… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Wednesday Horoscope October 14 2026: వృషభ రాశి వారికి కుటుంబ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రైతులకు తగిన సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఈ రాశి వారు శుభాల కోసం మహాదేవి అమ్మవారి జగద్ధాత్రి స్తోత్రం పారాయణం చేయాలి. తులా రాశి వారు ఈ రోజు నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయవలసి రావచ్చు, అలాగే కళాత్మక కార్యక్రమాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఈ రాశి వారు… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
Tuesday Horoscope October 13 2026: ప్రతి రోజు మన రాశిఫలాలు, పంచాంగ విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆ రోజు చేపపడే పనులలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. భక్తి టీవీలో ప్రముఖ జోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలు అందించారు. ఈరోజు వివిధ రాశుల వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. కింది వీడియోలో 12 రాశుల వారి దిన ఫలాలను అందించారు. ఈరోజు… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీలో నేటి దినఫలాలను అందించారు. పన్నెండు రాశుల వారి గోచార ఫలితాలు, గ్రహాల స్థితిగతులు మరియు వాటి ప్రభావం గురించి వివరంగా చర్చించారు. ప్రతిరోజూ మన రాశిని బట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక మరియు కుటుంబ జీవితాలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవడం ద్వారా దైనందిన జీవితాన్ని మరింత సజావుగా సాగించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నేడు ప్రతి రాశి వారికి ఎదురయ్యే అనుకూలతలు,… -
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
Sunday Horoscope: ప్రతి రోజూ గ్రహాల గమనం, నక్షత్రాల స్థితి ఆధారంగా మానవ జీవితంలో పలు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఏ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది? ఎవరికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి? ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి? అన్న వివరాలను తెలుసుకుని తగిన ప్రణాళికతో ముందుకు సాగితే సత్ఫలితాలు అందుతాయి. ద్వాదశ రాశుల వారి నేటి రాశిఫలాలు, అనుకూలించే దైవం మరియు శుభ ఫలితాల కోసం చేయవలసిన పూజా విధానాల సమగ్ర… -
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Saturday Horoscope October 10 2026: ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’లోనేటి (అక్టోబర్ 10, 2026) దినఫలాలను ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. 12 రాశుల వారికి సంబంధించిన గ్రహస్థితులను, ఫలితాలనుఎం చేయాల్సిన పూజలను కింది వీడియోలో వివరంగా విశ్లేషించారు. ప్రతిరోజు ఉదయాన్నే తమ రాశి ఫలాలను తెలుసుకోవడం ద్వారా ఆ రోజు చేయవలసిన పనులపై ఒక స్పష్టత రానుంది. ఏయే రంగాల్లో విజయం సాధించవచ్చో తెలుసుకోవచ్చు. -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
Sunday Horoscope October 4 2026: కర్కాటక రాశి వారు నూతన నివాస వసతుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సమావేశాలు సంతోషాన్నిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు ముకు అనుకూలించే దైవం.. కామాక్షి అమ్మవారు. కామాక్షి స్తోత్రం పారాయణం చేయడం, అమ్మవారికి జాజి పుష్పాలతో అర్చన చేయడం మంచిది. తులా రాశి వారు వివాహాది శుభకార్యాల గురించి ఆలోచనలు మొదలవుతాయి. వ్యాపార భాగస్వామ్య బంధాలు బలపడతాయి. ఆనందకరమైన వార్తలు… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
Thursday Horoscope October 1 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (అక్టోబర్ 1, 2026) నాటి ద్వాదశ రాశుల దినఫలాలను మరియు నక్షత్ర బలాలను వివరించారు. మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, ఈ రోజు అంతా శుభప్రదంగా సాగడానికి ప్రతి రాశి వారు పాటించాల్సిన సూచనలు మరియు పరిహారాలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో అందించారు. వివిధ రాశుల వారికి ఈ రోజు… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
Sunday Horoscope September 27 2026: మిథున రాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించాలి. మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. ఒప్పుకోలు (అగ్రిమెంట్లు) చేసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. లలితా పంచరత్న స్తోత్రం పారాయణం చేస్తే మంచింది.… -
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
Saturday Horoscope: ప్రతి రోజూ ప్రారంభమయ్యే వేళ గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారి జాతకాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. చేసే పనుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది, వృత్తి-ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి అనే అంశాలపై ఒక స్పష్టత ఉంటే రోజంతా సాఫీగా గడిచిపోతుంది. దైవబలం తోడైతే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి. ఈ నేపథ్యంలో ఈనాటి రాశి ఫలితాలు మరియు దోష నివారణకు చేసుకోవాల్సిన పూజా వివరాలు…
తాజావార్తలు
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
-
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
-
Henry Nicholls: మా బ్యాటర్లు తోపు, ఓడిపోయే మ్యాచ్ను డ్రా చేశారు.. హెన్రీ నికోల్స్ ఆనందం!
ట్రెండింగ్
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!