Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday September 23 2026 Horoscope: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి మంచి అభివృద్ధి, లాభాలు ఉంటాయి. మహిళలు వ్యాపారాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహిస్తారు. కష్టపడి పనిచేసే వారికి మంచి పదవులు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. నీల గణపతి స్వామి. గణపతి స్వామిని శంఖ పుష్పాలతో పూజించాలి. సింహ రాశి వారు భాగస్వామ్య ఒప్పందాలతో నూతన వ్యాపారాలను నిర్మించుకుంటారు. మనస్పర్ధలు తొలగిపోయి వైవాహిక జీవితంలో ఆనందాలు ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. గణపతికి అర్చన నిర్వహించి, కనకధారా స్తోత్రం పారాయణం చేయాలి.
తులా రాశి వారికి షేర్ మార్కెట్ వ్యవహారాల్లో అదనపు ఆదాయం లభిస్తుంది. పిల్లల విజయం, చదువు ఆనందాన్ని ఇస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో ఎదురయ్యే చిన్నచిన్న ఇబ్బందులను జాగ్రత్తగా అధిగమించాలి. మీరు ఈరోజు పసుపు వినాయకుడిని తయారు చేసుకుని అర్చన నిర్వహించాలి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 సెప్టెంబర్ 23 నాటి ద్వాదశ రాశుల దినఫలాలు, ఫలితాలు, శుభ ఫలితాల కోసం పాటించాల్సిన పరిహారాలు, పూజా విధుల వివరాలు కింది వీడియోలో ఇచ్చారు.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!