Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tuesday Astrology September 15 2026: నేడు కుంభ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసివస్తాయి. అయితే ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం: శ్రీ హేరంబ గణపతి స్వామి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం: శ్రీ గణపతి కవచం పారాయణం చేయడం శుభకరం. మిథున రాశి వారు స్నేహితుల సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. చర్మ సంబంధమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వల్పకాలిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓం గం గణపతయే నమః అనే నామాన్ని జపించడం శ్రేయస్కరం.
సింహ రాశి వారు ప్రభుత్వ సంబంధమైన పలు రకాల కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దలతో అనుబంధాలు, ఆప్యాయతలు మరింత బలపడతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ విఘ్న నివారణ గణపతి స్వామి. సంకటనాశన గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 15 సెప్టెంబర్ 2026 నాటి ద్వాదశ రాశి ఫలాలు, శుభ ఫలితాల కోసం పాటించవలసిన దైవ ఆరాధనల వివరాలు క్రింది వీడియోలో వివరించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!