Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monday Horoscope September 7 2026: తులా రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యాలు బాగా కలిసివస్తాయి. ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు చేపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపుర సుందరి అష్టక పారాయణం చేయడం శుభకరం. మకర రాశి వారు చేపట్టిన పనులలో కుటుంబ పెద్దల సహకారం కోరుకుంటారు. ఆహార నియమాలు పాటించాలి. షేర్లు, పెట్టుబడుల విషయంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగంలో కీలక చర్చలు జరుగుతాయి. వేంకటేశ్వర స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించడం శుభప్రదం.
మీన రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికంగా ఉపశమనం పొందుతారు. నాయకులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. నూతన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. విఠల స్తోత్ర పారాయణం చేయడం శ్రేయస్కరం. భక్తి టీవీలో ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 7 సెప్టెంబర్ 2026 దినఫల వివరాలు, ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు, అనుకూలించే దైవాలు, శుభ ఫలితాల కోసం చేయవలసిన పూజా పరిహారాల వివరాలు వివరించారు.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!