Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday Horoscope 9 September 2026: కన్యా రాశి వారికి నేడు వ్యాపార కార్యక్రమాల ద్వారా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలతో పాటు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ సిద్ధివినాయక స్వామి వారు. గణపతి అష్టక పారాయణం చేయడం శ్రేయస్కరం. సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు జరుపుతారు. పారిశ్రామిక రంగానికి చెందినవారు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటీర పరిశ్రమల వారికి అనుకూలం. చిన్నపాటి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఉద్యోగపరంగా సమస్యలతో కూడిన సమావేశాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబపరమైన చిక్కులను పరిష్కరించుకోవాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం మంచిది. ఆంజనేయ దండక పారాయణం చేయడం, స్వామివారికి సింధూర అర్చన నిర్వహించడం శ్రేయస్కరం. భక్తి టీవీ రోజువారీ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 9 సెప్టెంబర్ 2026 దినఫల వివరాలు, ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు, అనుకూలించే దైవాలు, దోష నివారణకు చేయవలసిన పూజా పరిహారాల సమాచారం క్రింది వీడియోలో అందించారు.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!