Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daily Horoscope September 21 2026: లాజిస్టిక్స్ వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వయోవృద్ధులకు వైద్య సహకారం అందిస్తారు. వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. ఊర్ధ్వ గణపతి స్వామి. గణేశ మానస పూజ నిర్వహించండం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి నూతన ఉపాధి అవకాశాలు పొందుతారు. ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. గణపతి అర్చన నిర్వహించడం మంచిది.
వ్యాపార రంగంలోని మీన రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మిఠాయి దుకాణాలు నడిపే వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. లక్ష్య సాధన కోసం పట్టుదలతో శ్రమించాలి. మీకు అనుకూలించే దైవం.. సింహ గణపతి స్వామి. మాతంగ గణేశ స్తోత్రం పారాయణం చేయాలి. మార్కెటింగ్ రంగంలో ఉన్న సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గణేశ కవచం పారాయణం చేయండి. ప్రముఖ జోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు సోమవారం (2026 సెప్టెంబర్ 21) నాటి ద్వాదశ రాశుల దినఫలాలు మరియు ఆయా రాశుల వారు పొందాల్సిన దైవానుగ్రహం కోసం చేయవలసిన పూజా విధుల వివరాలు అందించారు.
Also Read
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..