Home
Tirupati Latest News
Tirupati Latest News News
-
Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
Tirumala Devotees Clash: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేసవి సెలవుల రద్దీ ఎఫెక్ట్ తగిలింది.. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో క్యూ లైన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొంతమంది భక్తులు సహనం కోల్పోతూ పరస్పరం దాడులకు దిగుతున్నారు. నిన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై… -
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
Tirumala Devotee Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాయనికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగష్టు నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు మరియు సేవా టోకెన్లను ఇవాళ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో భక్తులు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించింది. టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానున్నాయి. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన… -
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు మరియు ఆర్జిత సేవా టిక్కెట్లను ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్… -
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై కామంతో కన్నేశాడు. పర్సనల్ ఫోటోలను అడ్డుపెట్టుకుని.. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘోరం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును తిరుపతి ఈస్ట్ పీఎస్‌కు బదిలీ చేశారు. నిందితుడు రామమూర్తిపై అత్యాచారంతో పాటు ఫోక్సో చట్టం కింద పోలీసులు వేట మొదలు పెట్టారు. సెలవులకని… -
Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య
Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది.. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలంలోని అడపారెడ్డి పల్లిలో కేవలం 10 అంకణాల (80 గజాల) స్థలం వివాదం కారణంగా వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్థల వివాదం ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది. Read Also: Virat Kohli: ఒక్క పరుగు… -
Chinta Mohan: అమరావతి రాజధాని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదు.. తిరుపతిని ఏపీ రాజధాని చేయండి..
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు లోలోపల అమరావతిని “చంద్రావతి” అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు అంగీకరిస్తారని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. రాజధానికి వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని, రాజధాని అంటే ప్రభుత్వ… -
TTD: భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి.. టీటీడీ కఠిన చర్య.!
TTD Action: కలియుగ దేవుడు శ్రీ వెంకంటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో రూల్స్, ఎన్నో సెక్యూరిటీ చెకింగ్స్ అబ్బో.. ఇలా చెప్పుకుంటాపోతే ఎన్నో. అయితే వీటన్నింటిని దాటి స్వామివారిని దర్శించుకుంటే ఆ ఆనందమే వేరు. ఇకపోతే స్వామివారి దర్శనంకు వెళ్లే సమయంలో ఎంటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇంకా మరికొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. అయితే అలాంటి వాటిని దర్శనంకి ముందే భద్రపరుచుకొనేందుకు టీటీడీ కొన్ని ప్రత్యేక సేవలను పూర్తిగా ఉచితంగా… -
Tirupati Horror: తల్లేనా.. తాటకా..! తరచూ పాల కోసం ఏడుస్తుందని చిన్నారిని చంపేసిన తల్లి..
Tirupati Horror: ఓ కన్న తల్లి.. తల్లి అనే పదానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది.. తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ, ప్రేమ, సంరక్షణకు ప్రతీకగా చెబుతారు.. ఆమె బిడ్డను పెంచడం ద్వారా లేదా జన్మనివ్వడం ద్వారా నిస్వార్థమైన ప్రేమను అందిస్తుంది.. ఆమె ప్రేమానురాగాలను తెలిపేలా..”తల్లి” అంటే ప్రేమను పంచే దేవతగా పరిగణిస్తారు.. అయితే, తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఓ తల్లి తాటకిలా మారిపోయింది.. NR అగ్రహారంలో చోటు చేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన పూర్తి… -
Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!
Love Couple Arrested: వారు ఇద్దరూ ప్రేమికులు.. కలిసి బతకాలనుకున్నారు.. బతుకుతున్నారు.. జల్సాలు చేస్తున్నారు.. కానీ, దానికి డబ్బు కావాలి కదా..? అందుకే సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు.. ఇద్దరూ కలసి దొంగతనాలకు పాల్పడుతూ.. చివరకు పోలీసులకు చిక్కారు.. తిరుపతిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రియుడు కిరణ్, ప్రియురాలు రహె కలిసి సెల్ టవర్లలో ఉపయోగించే రోటార్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని… -
War Effect in Tirupati : తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్.. రేపటి నుండి కమర్షియల్ గ్యాస్ సరఫరా బంద్..!
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో, నగరంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. రేపటి నుండి తిరుపతి నగరవ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వ , ప్రైవేటు గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా నిశ్చయించుకున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు శ్రీవారి…
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!