Tirupati Horror: తల్లేనా.. తాటకా..! తరచూ పాల కోసం ఏడుస్తుందని చిన్నారిని చంపేసిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Horror: ఓ కన్న తల్లి.. తల్లి అనే పదానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది.. తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ, ప్రేమ, సంరక్షణకు ప్రతీకగా చెబుతారు.. ఆమె బిడ్డను పెంచడం ద్వారా లేదా జన్మనివ్వడం ద్వారా నిస్వార్థమైన ప్రేమను అందిస్తుంది.. ఆమె ప్రేమానురాగాలను తెలిపేలా..”తల్లి” అంటే ప్రేమను పంచే దేవతగా పరిగణిస్తారు.. అయితే, తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఓ తల్లి తాటకిలా మారిపోయింది.. NR అగ్రహారంలో చోటు చేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Iran US Tensions: ఇరాన్ సంచలన ప్రకటన.. మళ్లీ సెగలు పుట్టిస్తున్న చమురు ధరలు
Also Read
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
కన్నబిడ్డ తరచూ పాల కోసం ఏడుస్తుందని బిడ్డను చంపేసింది ఓ కసాయి తల్లి.. ఎన్ అగ్రహారానికి హేమావతికి కొద్ది రోజుల కిందట ఆడబిడ్డ పుట్టింది. బిడ్డ తరచూ పాల కోసం ఏడుస్తూ ఉండడంతో.. నచ్చక ఈ ఘతుకానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం హేమవతి అదుపులోకి తీసుకున్న పోలీసులు అమెను విచారిస్తున్నారు. కొద్ది రోజులుగా భర్తతో సైతం గొడవలు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.. హేమవతి చెప్పిన కారణం నిజమా లేక ఇంకేదైనా దీని వెనుక కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!