Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Devotee Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాయనికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగష్టు నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు మరియు సేవా టోకెన్లను ఇవాళ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో భక్తులు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించింది. టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానున్నాయి. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు మరియు వికలాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో అనేక మంది భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉన్నారు. టీటీడీ సమాచారం ప్రకారం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. అందువల్ల భక్తులు తగిన విధంగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు.. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 87,689 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 44,476 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లకు చేరినట్లు టీటీడీ వెల్లడించింది.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు