జాన్వీ కపూర్.. ఈ భామ అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చింది.ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రల తో పాటు నటనా ప్రాధాన్యత గల పాత్రలు కూడా ఈ భామ చేసింది. రీసెంట్ గా జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. జూలై 21న డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్…
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీవెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఒక బ్రహోత్సవం జరగనుండగా.. అక్టోబర్లో నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి.
టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. ఆన్లైన్లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. మరోవైపు లక్కిడిప్ విధానంలో పొందే ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇవాళ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
గురువారం తెల్లవారుజామున అలిప్రి కాలిబాటలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుతపులి చిక్కింది. తిరుమల నడకదారి వద్ద బుధవారం రాత్రి మరో చిరుతపులి పట్టుబడింది. గత వారం చిరుతపులి దాడిలో ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన తర్వాత పట్టుకున్న చిరుత ఇది రెండోది కాగా, breaking news, latest news, telugu news, leopard, tirumala, big news,