Home
Tilak Varma
Tilak Varma News
-
IND vs ZIM Playing 11: సంజూ శాంసన్కు లైన్ క్లియర్.. అక్షర్ ఇన్, తిలక్కు డిమోషన్!
IND Playing XI vs ZIM in T20 World Cup 2026 Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 కీలక మ్యాచ్లో జింబాబ్వేను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 26న చెన్నై చెపాక్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు ఈ మ్యాచ్లో భారీ విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో జట్టు కాంబినేషన్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.… -
India vs South Africa: అభిషేక్ మళ్ళీ ఫెయిల్.. టీమిండియా ఓటమికి ఐదు కారణాలు!
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి టీం ఇండియా నెట్ రన్ రేట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. సెమీఫైనల్స్కు చేరుకునే భారత ఆశలను దెబ్బతీసింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ప్రోటీస్ జట్టుకు మిల్లర్ హీరోగా నిరూపించుకున్నాడు. 35 బంతుల్లో 63 పరుగులు చేసి, మ్యాచ్ స్థితిని పూర్తిగా మార్చాడు. ఈ ఓటమి వెనుక గల… -
IND Playing 11 vs SA: సంజూ శాంసన్ రిటర్న్, బౌలింగ్లో కీలక మార్పులు.. దక్షిణాఫ్రికాతో ఆడే భారత్ ఫైనల్ టీమ్ ఇదే!
India Playing 11 vs South Africa in T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈరోజు నుంచి సూపర్-8 మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. నేడు కొలంబోలో పాకిస్తాన్, న్యూజీలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఇక భారత్, దక్షిణాప్రికా జట్లు ఆదివారం (ఫిబ్రవరి 22) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ఈ రెండు తలపడగా..… -
IND Playing 11 vs SA: దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్.. టీమిండియాలో ఊహించని మార్పు?
India playing XI vs South Africa: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా సూపర్-8కు చేరుకుంది. సూపర్-8లో ఆదివారం (ఫిబ్రవరి) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు టీమిండియా కాంబినేషన్లో భారీ మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి జట్లు భారత జట్టులోని లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లను ఆఫ్ స్పిన్నర్లతో… -
Tilak Varma Form: సూపర్-8కు ముందు ‘తిలక్’ తలనొప్పి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహా అంతా డొల్ల!
Tilak Varma Form raise concerns Before T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశను డిపెండింగ్ ఛాంపియన్ భారత్ అజేయంగా ముగించింది. అమెరికా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్లను ఓడించి గ్రూప్-ఎ టాపర్గా నిలిచింది. ఇక సూపర్-8 పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. తొలి సూపర్-8 మ్యాచ్లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొట్టనుంది. ఈ ప్రపంచకప్లో భారత్ తర్వాత అంత ఆధిపత్యం చలాయిస్తోన్న టీమ్ ఏదన్నా ఉందంటే.. అది దక్షిణాఫ్రికానే. ప్రస్తుతం సూర్య… -
IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. డచ్ జట్టుపై పరుగుల వేటకు ‘సూర్య’ సేన సిద్ధం!
IND vs NED: నెదర్లాండ్స్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా పరుగుల వరద పారించి, డచ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లీగ్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత్, ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూనే, రిజర్వ్ బెంచ్ను పరీక్షించే… -
Arshdeep Singh-Tilak Varma: అర్ష్దీప్ సింగ్పై తిలక్ వర్మ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్లో టెన్షన్ (వీడియో)!
భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ, ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో చోటుచేసుకున్న ఓ చిన్న ఘటననే ఇందుకు కారణం. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో వార్మ్అప్ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో తిలక్ భోజనం చేస్తుండగా.. అర్షదీప్ సింగ్ అనుమతి లేకుండా వీడియో తీశాడు. ఇది భోజనం చేస్తున్న తిలక్కు నచ్చలేదు. దీంతో తిలక్ అసహనం వ్యక్తం చేస్తూ..… -
Ind vs SA: బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా బ్యాటర్స్! సౌతాఫ్రికాకు భారీ టార్గెట్..
Ind vs SA: నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి సౌతాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని విసిరింది. Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో) ఇక భారత ఇన్నింగ్స్… -
T20 World Cup 2026: అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్.. ఇక అంతే సంగతులు, ఇషాన్కు ప్లేస్ ఫిక్స్!
టీ20 వరల్డ్కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. జట్టులో మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత సెలెక్టర్ల ముందు ఓ కీలక ప్రశ్న నిలిచింది. అదే.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ఆరంభించేది ఎవరు?. సంజు శాంసన్?, ఇషాన్ కిషన్?, శుభ్మన్ గిల్?.. ఈ ముగ్గురిలో ఓపెనర్గా ఎవరు ఆడుతారు?. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఓపెనర్గా ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గిల్ ఇప్పుడు… -
Tilak Varma Fitness: టీమిండియాకు గుడ్ న్యూస్.. తిలక్ వర్మ వచ్చేస్తున్నాడు!
భారత టాప్ఆర్డర్ బ్యాట్స్మన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్తో ఐదో టీ20 మ్యాచ్కు (జనవరి 31) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2026 టీ20 వరల్డ్కప్కు కూడా అతడు పూర్తిగా ఫిట్గా ఉంటాడని సమాచారం. ఈ న్యూస్ అటు టీమిండియా, ఇటు అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధించడం భారత జట్టుకు పెద్ద బూస్ట్గా మారనుంది. ఎదుకంటే ఇటీవలి కాలంలో తిలక్ కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ.. టీమిండియాకు అద్భుత విజయాలు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!