Ind vs SA: బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా బ్యాటర్స్! సౌతాఫ్రికాకు భారీ టార్గెట్..
- ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026
- వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ల విధ్వంసం
- నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో భారత్ 240/5 భారీ స్కోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs SA: నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి సౌతాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని విసిరింది.
Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో)
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ తొలి ఓవర్ నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి ‘రిటైర్డ్ అవుట్’గా బయటకు వచ్చాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 24 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ అద్భుత ఫామ్ కొనసాగిస్తూ.. 19 బంతుల్లో 45 పరుగులు చేసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్టైల్‌లో 16 బంతుల్లో 30 పరుగులు చేసి అలరించాడు. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చూపించారు.
YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా మరోసారి అసలైన విధ్వంసం ఏంటో రుచి చూపించాడు. కేవలం 10 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 30 పరుగులు చేసి మ్యాచ్ కు హైలైట్‌గా నిలిచాడు. మరోవైపు అక్షర్ పటేల్ 23 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్‌కు తోడ్పడ్డాడు. అలాగే రింకు సింగ్ 16 పరుగులతో సహకారం అందించాడు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో జాన్సెన్, బోష్, మఫాకా తలో వికెట్ మాత్రమే తీశారు. మొత్తంగా టీమిండియా బ్యాటింగ్ ముందు ప్రోటీస్ బౌలింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!