ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. భారత్‌లో ఒకప్పుడు ఊపు ఊపింది ఈ షార్ట్ వీడియో యాప్.. అయితే, చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన ఆ యాప్‌పై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది.. ఏదేమైనా.. ఎంతోమందిలోని ప్రతిభను బయటకు తీసింది టిక్‌టాక్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్త