బాలీవుడ్ తాజా కండల వీరుడు టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ మూవీ ‘గణపత్’ షూటింగ్ శనివారం యు.కె.లో మొదలైంది. ఈ విషయాన్ని హీరో టైగర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీక్వెల్ చిత్రాల హీరోగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ ఈ సినిమా ప్రారంభానికి ముందే ఇది రెండు భాగాలుగా తెరకెక్కబోతోందని ప్రకటించాడు. వికాశ్ బహల్ దర్శకత్వంలో పూజా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘గణపత్ -1’ చిత్రాన్ని వషు భగ్నానీ నిర్మించబోతున్నాడు.…