యు.కె.లో మొదలైన టైగర్ ష్రాఫ్ ‘గణపత్’ షూటింగ్!
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ తాజా కండల వీరుడు టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ మూవీ ‘గణపత్’ షూటింగ్ శనివారం యు.కె.లో మొదలైంది. ఈ విషయాన్ని హీరో టైగర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీక్వెల్ చిత్రాల హీరోగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ ఈ సినిమా ప్రారంభానికి ముందే ఇది రెండు భాగాలుగా తెరకెక్కబోతోందని ప్రకటించాడు. వికాశ్ బహల్ దర్శకత్వంలో పూజా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘గణపత్ -1’ చిత్రాన్ని వషు భగ్నానీ నిర్మించబోతున్నాడు. వినాయకుడి భక్తుడైన బాక్సింగ్ యోధుడు గణపత్ కథ ఇదని దర్శకుడు చెబుతున్నాడు. 2014లో ‘హీరో పంతి’ మూవీతో టైగర్ ష్రాఫ్ తోనే పాటే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతీ సనన్ రెండో సారి ఈ మూవీలో టైగర్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా తొలి భాగాన్ని వచ్చే యేడాది డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!