Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. నిరాశపరిచింది. ఇక ఈ సినిమాలో కత్రీనా లేడీ స్పైగా కనిపించింది. ఇక ముఖ్యంగా టవల్ ఫైట్ లో కత్రీనా యాక్షన్ వేరే లెవెల్ అని చెప్పాలి.
డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన అనిమల్ మూవీ, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సామ్ బహదూర్ పై పెద్దగా హైప్ లేకపోయినా అనిమల్ సినిమాపై మాత్రం ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ కి 2023 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1 కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రం అనిమల్…
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియోకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. దీపావళి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కన్నా డే 2, డే 3 ఎక్కువ రాబట్టింది. రెండు రోజుల్లో…
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా టాక్ యావరేజ్ గానే ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వరల్డ్ కప్ మ్యాచుల సమయంలో టైగర్ 3 కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యాయి కానీ మళ్లీ పుంజుకుంటున్నాయి. డిసెంబర్ 1 వరకు బాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి…
Huge Ruckus at Kollywood due to Tiger 3: టైగర్ 3 కారణంగా తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్ తిరుపూర్ సుబ్రమణ్యం రాజీనామా చేశారు. లియో సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, వాటిని ఫేక్ అని పేర్కొంటూ ఆయన ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. మల్టీప్లెక్స్‌ల సంఘం యజమాని తిరుపూర్ ఎం. సుబ్రమణ్యం తాజాగా తమిళనాడు థియేటర్ మరియు మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శ్రీ శక్తి సినిమాస్ యజమాని అయిన సుబ్రహ్మణ్యం…
ఖాన్ త్రయం… ఈ మాట వింటే చాలు దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఏలిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ గుర్తొస్తారు. ఒకరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకొకరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, మరొకరి బిగ్గెస్ట్ యాక్షన్ హీరో… ఈ ముగ్గురూ కలిసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకి నడిపించారు. 2018 మిడ్ నుంచి ఈ ముగ్గురు హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడం, బాలీవుడ్ కష్టాలు మొదలవ్వడం ఒకేసారి జరిగింది. 2019 నుంచి…
బాలీవుడ్ కి అసలు సెట్ అవ్వని సీజన్, బాలీవుడ్ పూర్తిగా వదిలేసిన సీజన్ ‘దివాలీ’ ఫెస్టివల్. ఆ రోజు ఉదయం నుంచి లక్ష్మీ పూజ ఉంటుంది, సాయంత్రం టపాసులు పేల్చే పనిలో ఉంటారు. ఈ కారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతూ ఉంటుంది. అందుకే బాలీవుడ్ వర్గాలు దాదాపు దివాలీ పండగ రోజున తమ సినిమాలని రిలీజ్ చేయవు. అలాంటి డ్రై సీజన్ ని కాష్ చేసుకుంటూ, తన ఆడియన్స్ పుల్లింగ్…
Salman Khan fans burst crackers while watching Tiger 3 in Malegaon: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేశాడు. సల్మాన్, కత్రినాల కాంబోలో 2017లో…
Tamil audience fires on government for special treatment to Tiger 3: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా తమిళనాడులో విడుదల చేయడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అయింది. అదేమంటే టైగర్ 3 షోలు కొన్ని ఉదయం 7:10 గంటలకు కూడా పడ్డాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన తమిళ హీరోలు నటించిన జైలర్, లియో వంటి సినిమాలకు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ అనుమతించకపోవడం, ఇప్పుడు హిందీ హీరో…
Tiger 3 Movie Twitter Review: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండల వీరుడు సరసన కత్రినా కైఫ్ నటించారు. సల్మాన్, కత్రినాల కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు (నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే…