అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తు్న్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి.
స్టాక్ మార్కెట్లలో వరుస జోరు కొనసాగుతోంది. బుధవారం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. గురువారం కూడా అదే జోష్ కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.
స్టాక్ మార్కెట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. మునుపెన్నడూ లేనంతగా గురువారం సూచీలు లాభాల్లో దూసుకుపోవడం ఆర్థిక నిపుణులకు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ స్థాయిలో లాభాల్లో దూసుకుపోవడం సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభం నుంచి ఊహించని రీతిలో లాభాల్లో దూసుకెళ్లాయి. ఇక నిఫ్టీ అయితే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. 369 పాయింట్లు లాభపడి.. 22, 967 దగ్గర ముగిసింది.…
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది.
చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం ఉంటేనే చదువుల్లో రానిస్తారు.. అందుకే ప్రతి పాఠశాలలోను సరస్వతి దేవి విగ్రహాలు ఉంటాయి. మనం ఎంత కష్టపడి చదివినా ర్యాంకులు రాలేదని భాధపడతారు.. అలాంటి వారు సరస్వతి దేవిని భక్తితో పూజిస్తే అత్యున్నత ర్యాంకులు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. విద్యా దేవత విద్యార్ధులచే ఆరాధించబడుతుంది. సరస్వతి పూజను ఆయుధపూజగా నిర్వహిస్తారు. ఈ రోజున తెలుపు, పసుపు చీరలను ధరించడం…
మన భారతీయులు తులసిని అమ్మవారుగా కొలుస్తారు.. పెళ్ళైన మహిళలు సుమంగళిగా ఉండాలని తులసికి పూజలు చేస్తారు.. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.. అందుకే హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని రకాల పొరపాట్లను కూడా అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి మొక్కను…
బాబాకు గురువారం అంటే చాలా ఇష్టం.. ఈరోజు ఆయనను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. గురువారం రోజున కొన్ని రకాల పూజలు చేయాల్సిందే. మరి గురువారం రోజున సాయిబాబాను ఏ విధంగా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి బాబాను ధ్యానించాలి. అంతేకాకుండా ఉపవాసం ఉంటూ బాబాను భక్తిశ్రద్ధలతో పూజించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే…
గురువారం అంటే బాబాకు అంకితం చేశారు.. అందుకే ఆయన భక్తులు ఈరోజు బాబాను పూజిస్తారు.. చిత్తశుద్ధితో ఆయనను ఆరాధించేవారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కేవలం సాయి నామాన్ని జపించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి, కానీ గురువారం నాడు ఉపవాసం, లేదా గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఉన్న వ్యాపారాల్లో లాభాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.. ఎలా ఉపవాసం ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీరు 9వ తేదీ గురువారం వరకు సాయిబాబా…
గురువారం సాయి బాబాకు ఎంతో ఇష్టమైన రోజు.. ఆయనను భక్తితో పూజిస్తే వెంటనే మీ కోరికలు తీరతాయని పండితులు చెబుతున్నారు.. అయితే గురువారం రోజున ఈ విధంగా సాయిబాబా పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికల నెరవేరుస్తాడు. మరి గురువారం రోజున బాబాను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్లి సాయిబాబాకు పూజలు నిర్వహించడంతోపాటు, గురువారం ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తే చాలా మంచిది.. ఇక ఆలస్యం ఎందుకు ఎలా…