Thursday : కోరిన కోరికలు నెరవేరాలి అంటే గురువారం బాబాకు ఇలా పూజించాల్సిందే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబాకు గురువారం అంటే చాలా ఇష్టం.. ఈరోజు ఆయనను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. గురువారం రోజున కొన్ని రకాల పూజలు చేయాల్సిందే. మరి గురువారం రోజున సాయిబాబాను ఏ విధంగా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి బాబాను ధ్యానించాలి. అంతేకాకుండా ఉపవాసం ఉంటూ బాబాను భక్తిశ్రద్ధలతో పూజించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం.. ఆ రంగుల బట్టలను వేసుకొని పూజలు చెయ్యాలి.. అంతకన్నా ముందు బాబా విగ్రహాన్ని శుద్ధి చెయ్యాలి.. అంటే గంగాజలం తో కడిగి శుభ్రం చేసి ఉంచాలి.. బాబానీ పువ్వులతో అలంకరించి నైవేద్యంగా లడ్డూలు, పాలకోవా లాంటివి సమర్పించి ధూపం వేసి హారతి ఇవ్వాలి.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఆ తర్వాత సాయిబాబా కథను చదివి వినిపించాలి. దేవుడికి ఏదైతే నైవేద్యంగా పెట్టి ఉంటామో ప్రసాదానికి కథ వినిపించిన తర్వాత భక్తులకు పంచి పెట్టాలి. ప్రసాదాన్ని దానం చేయడంతో పాటుగా పేదవారికి కాస్త సాయం చెయ్యాలి.. బాబాను భక్తిశ్రద్ధలతో పూజించి జీవులను హింసించిన ఆ ఫలితం దక్కదు. అలాగే సాయిబాబా అనుగ్రహం పొందడం కోసం భక్తులు తొమ్మిది గురువారాలు పూజ చేయడంతో పాటు ఉపవాసం కూడా చేస్తే చాలా మంచిది.. బాబా అనుగ్రహం మీకు వెంటనే దక్కుతుంది.. బాబాకు రొట్టెలు అంటే చాలా ఇష్టం ఆయనకు ప్రత్యేకంగా వాటిని సమర్పించాలి.. ఇలా ప్రతి వారం బాబాకు చేస్తే కోరికలు వెంటనే నెరవేరుతాయి..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!