Stock Market: కొనసాగుతున్న కొత్త జోష్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్లలో వరుస జోరు కొనసాగుతోంది. బుధవారం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. గురువారం కూడా అదే జోష్ కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 785 పాయింట్లు లాభపడి 75, 168 దగ్గర ముగియగా.. నిఫ్టీ 231 పాయింట్ల లాభపడి 22, 851 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Parking Car: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ..
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ, రియాల్టీ 3-5 శాతం వృద్ధి సాధించగా.. ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.
ఇది కూడా చదవండి: BJP: సీట్లు తగ్గినా లొంగిపోయేందుకు సిద్ధంగా లేని బీజేపీ..
తాజావార్తలు
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!