Thursday Pooja : సాయి బాబాను ఒక్కసారి ఇలా పూజిస్తే చాలు.. మీ కోరికలు నెరతాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం సాయి బాబాకు ఎంతో ఇష్టమైన రోజు.. ఆయనను భక్తితో పూజిస్తే వెంటనే మీ కోరికలు తీరతాయని పండితులు చెబుతున్నారు.. అయితే గురువారం రోజున ఈ విధంగా సాయిబాబా పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికల నెరవేరుస్తాడు. మరి గురువారం రోజున బాబాను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్లి సాయిబాబాకు పూజలు నిర్వహించడంతోపాటు, గురువారం ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తే చాలా మంచిది.. ఇక ఆలస్యం ఎందుకు ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈరోజున పొద్దున్నే లేచి తల స్నానం చెయ్యాలి.. ఉపవాసం ఉండి భక్తితో సాయిబాబాను పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలే వెంటనే నెరవేరిస్తాడు. 19 గురువారాలు ఉపవాసం ఉండి బాబాకు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది వెంటనే జరుగుతుంది.. ఎలా పూజ చెయ్యాలంటే?
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
ఈరోజు పొద్దున్నే లేచి తల స్నానం చేసి బాబాను ధ్యానంచాలి. సాయిబాబాకు పసుపు రంగు దుస్తులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పసుపు రంగు ధరించి ఉపవాసం చేస్తూ బాబాను పూజించాలి. విగ్రహాన్ని గంగాజలం తో శుభ్రం చేసి దానిపై పసుపు రంగు వస్త్రాన్ని కప్పాలి.. ప్రసాదంగా లడ్డు లేదా పాలతో తయారు చేసిన వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచి పెట్టాలి.. భక్తితో ఓ ఐదుగురు పేదలకు అన్నదానం చేయడం మంచిది. సాయిబాబాకు ఎంతో ఇష్టమైన వ్రతాన్ని ఇలా తొమ్మిది రోజులపాటుచేస్తూ ఉపవాసం ఉండాలి.
తొమ్మిదవ రోజు పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే క్షమించమని ఆయనను భక్తితో వేడుకోవాలి. ప్రత్యేకంగా పూజించడంతోపాటుగా పూజించిన తర్వాత చిన్నపిల్లలు ఇంటికి పిలిచి ఆ ప్రసాదాన్ని వారికి పెట్టడం వల్ల బాబాకు ఎంతో ఆనందం కలిగి మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు.. అలాగే రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం చెయ్యాలి. ఇలా కఠినమైన పూజ చెయ్యడం వల్ల బాబా కోరికలు వెంటనే తీరతాయి.. ఈ పూజ చేసే ముందు చాలా నిష్టగా చెయ్యాలి..
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!