టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. సమ్మర్ లో రిలీజ్ అవుతాయని అనుకున్న సినిమాలు అన్ని ఇప్పుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే… తాజాగా కొత్త రిలీజ్ డేట్ లను లాక్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఈ సారీ హీరోలు శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.. అన్నీ సినిమాలు గురువారం విడుదల కాబోతున్నాయి.. ఏ హీరో సినిమా ఏ గురువారం విడుదల కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియన్2..…
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు గ్లోబల్ లెవల్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో కూడా భారీ బడ్జెట్ సినిమాల వస్తున్నాయి.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు అంతా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో వీరు చేస్తున్న సినిమాలేంటి? ఎప్పుడు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కల్కి 2898 AD.. గ్లోబల్ స్టార్…
ఈ సంవత్సరం జూన్ నాటికి 87 వేల 26 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. దీంతో 2011 నుంచి ఇప్పటి వరకు 17.50 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి లిఖితపూర్వక ఆన్సర్ ఇచ్చారు. కాగా, 2020 నుంచి ఇప్పటి వరకు 5లక్షల 61వేల 272 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జులై మొదటివారంలోనే భారీవర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పదేళ్ల నాటి వర్షపాతం రికార్డులు సైతం గల్లంతయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. గోదావరి వరదతో భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్ద…