ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 3 గంటలకు పైగా నిడివి, అక్కడక్కడా లాగ్, రొటీన్ కథ కావడంతో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది గోట్. విజయ్ యంగ్ గెటప్ లుక్ పట్ల ఫ్యాన్స్ కూడా నిరుత్సహానికి గురయ్యారు. ఎన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన…
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ రిలీజ్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందాన తెచుకుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సీనియర్ హీరో ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో కనిపించారు. AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మించగా యువన్ శంకర్…
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా దాదాపు 3000 స్క్రీన్స్ కు పైగా గోట్ ను రిలీజ్ చేసారు. పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా లెంగ్త్, గతంలో ఇటువంటి కథాంశంతో అనేక సినిమాలు రావడంతో ఆడియన్స్ ఈ…
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న చిత్రం GOAT( గ్రేటెస్ట్ ఆఫ్ అఫ్ ఆల్ టైమ్ ). విభిన్న చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. కానీ ఈ చిత్రం రిలీజ్ కాబోతుందన్న విషయం కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. విజయ్ గత చిత్రాలు లియో, బీస్ట్ సినిమాలు తెలుగు రిలీజ్ కి…
రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇటీవల భారతీయుడు -2 తో…