G.O.A.T : రెండు రోజుల్లో రిలీజ్.. హైప్ నిల్.. బుకింగ్స్ ఫుల్.. ఇదెక్కడి విడ్డూరం
- విజయ్ లేటెస్ట్ చిత్రం G. O. A. T
- దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు
- సెప్టెంబరు 5న గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న చిత్రం GOAT( గ్రేటెస్ట్ ఆఫ్ అఫ్ ఆల్ టైమ్ ). విభిన్న చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. కానీ ఈ చిత్రం రిలీజ్ కాబోతుందన్న విషయం కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. విజయ్ గత చిత్రాలు లియో, బీస్ట్ సినిమాలు తెలుగు రిలీజ్ కి భారీ హైప్ వుంది. కానీ గోట్ విషయంలో అంత బజ్ రావట్లేదు.
Also Read: AAY : 16 రోజులు.. కేక పుట్టించిన కలెక్షన్స్.. సక్సెస్ పార్టీ కి ‘ఆయ్’ టీమ్ రెడీ..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
కానీ ఈ చిత్ర బుకింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో వెళుతున్నాయి. ఈ సినిమా USA అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే షాక్ అవడం గ్యారంటీ. ప్రస్తుతానికి US బాక్సాఫీస్ వద్ద GOAT ప్రీమియర్ షోస్ రూపంలో $470K వసూలు చేసి రికార్డు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే విజయ్ గత చిత్రం బీస్ట్ ను దాటేసింది. లియో తర్వాత విజయ్‌కి ఇది రెండవ అతిపెద్ద ఓపెనింగ్. ఇటు తమిళనాడులో కూడా, బుకింగ్‌లు వేరే లెవల్ లో ఉన్నాయి. GOAT తమిళ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ టాప్ 3 ఓపెనింగ్స్‌ను రాబడుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇటు తెలుగులోను అదిరిపోయే ఓపెనింగ్ రానుంది. కాగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను రూ. 23 కోట్లకు కొనుగోలు చేసారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. విజయ్ గత సినిమాల రికార్డులను G.O.A.T బద్దలు కొడుతుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలుతుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!