GOAT : విజయ్ GOAT 4 డేస్ కలెక్షన్స్.. అక్కడ నిండా మునిగిన ఎగ్జిబిటర్లు..
- సెప్టెంబరు 5న రిలీజ్ అయిన విజయ్ GOAT
- ఆడియెన్స్ మెప్పుపొందలేక పోయిన గోట్
- ఓవర్సీస్ లో అదరగొడుతున్న గోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 3 గంటలకు పైగా నిడివి, అక్కడక్కడా లాగ్, రొటీన్ కథ కావడంతో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది గోట్. విజయ్ యంగ్ గెటప్ లుక్ పట్ల ఫ్యాన్స్ కూడా నిరుత్సహానికి గురయ్యారు. ఎన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన గోట్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
Also Read : Thangalaan : తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. చూడాలంటే షరతులు వర్తిస్తాయ్..
Also Read
మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 126.32 కోట్లతో అదిరిపోయే స్టార్ట్ అందుకుంది. ఇక మొదటి వీకెండ్ ముగిసేనాటికి 4రోజులకు గాను రూ. 288 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు కేరళలో ఈ చిత్రం భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. మొదట రోజు రూ. 5. 80 కోట్లు మాత్రమే రాబట్టింది. 4 రోజులకు గాను రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గోకులం మూవీస్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. రూ.22 కోట్లకు goat థియేట్రికల్ రైట్స్ ను కొంగలు చేయగా మొదటి 4రోజులకు గాను 10.10 కోట్లు రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే బిగ్ జంప్ రావాలి. అది సాధ్యం అయ్యే పనే కాదు. కన్నడలో మాత్రం రూ.21.10 కోట్లు రాబట్టి స్టడీగా సాగుతుంది. అటు ఓవర్సీస్ లో మాత్రం దుమ్ముదులుపుతుంది ఇప్పటివరకు $14.26M ( 120కోట్లు) కొల్లగొట్టింది.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!