Home
Theft
Theft News
-
Women Lingerie : 8నెలలుగా ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్ల దొంగతనం.. గాయపడిన 10మంది
Women Lingerie : అహ్మదాబాద్‌లోని ధంధూకా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఇదే జరుగుతోంది. -
Chennai: సినిమా సీన్ కాదు అంతకుమింది.. రన్నింగ్ బస్సు ఎక్కి దొంగతనం
Chennai: అది మామూలు గ్యాంగ్ కాదు.. కంత్రీ.. కంజర భట్ గ్యాంగ్. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూరు, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్ లో ఏకకాలంలో కంటైనర్లను ధ్వంసం చేస్తున్న ఈ హైజాక్ గ్యాంగ్ ఖాకీలకు సవాల్ గా మారింది. -
Robbery in Train: తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం..
తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి గుంటూరు వెళుతుండగా.. అర్ధరాత్రి ఒక్కసారిగా బోగీల్లోకి చొరబడి రెచ్చిపోయారు. ప్రయాణికులను బెదిరించి అందినకాడికి దోచుకున్నారు. -
Theft: పెండ్లి బృందానికి బాలుడి ఝలక్.. లక్ష ఎలా కొట్టేశాడో చూడండి..
నాగర్‌కర్నూల్ జిల్లాలో పెళ్లి బృందానికి బాలుడు షాక్ ఇచ్చాడు. పెళ్లి బృందం నుంటి లక్ష రూపాయలు కొట్టేశాడు 13 ఏళ్ల బాలుడు -
Canada : కెనడాలో గోల్డ్ కంటైనర్‌ను కొట్టేసిన కేటుగాళ్లు
Canada : కెనడాలో భారీ దోపిడి జరిగింది. టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల విలువైన బంగారం, ఇతర వస్తువులతో కూడిన కార్గో కంటైనర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
Wedding Ceremony : పెళ్లికి వచ్చి.. పెట్టింది తిన్నారు.. వచ్చిన కట్నాలతో ఉడాయించారు
Wedding Ceremony : వైభవంగా పెళ్లి జరుగుతోంది.. వచ్చిన అతిథులంతా హడావుడిగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. -
Variety Thief : వేసిన తాళం వేసినట్లే ఉంది.. రూ.13వేలు పోయాయి.. ఎలుకపైనే అనుమానం
Variety Thief : పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు మిడ్నాపూర్‌లో ఓ కిరాణా దుకాణంలో నగదు డ్రాయర్లోంచి రూ.13వేలు దొంగతనం జరిగింది. -
Police Station Robbery: ఇదేందయ్యా ఇది.. పోలీస్‌స్టేషన్‌లోనే దోపిడీ.. విలువైన వెండి ఆభరణాలు మాయం
ఎవరింట్లో అయినా దొంగలు పడితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి ఆ పోలీస్‌స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి?. అలాంటి ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగింది. -
Theft in Own House : సొంతింటికే కన్నం వేశాడు.. కారం చల్లి కప్పి పుచ్చాలనుకున్నాడు.. కానీ
Theft in Own House : స్నేహితుల సహకారంతో సొంత ఇంట్లోనే ఓ యువకుడు దోపిడీకి పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం కలుగకుండా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కారం పొడి కప్పి పుచ్చాలనుకున్నాడు. -
Shocking Incident : 20ఏళ్లప్పుడు దొంగతనం చేసి.. 60ఏళ్లకు అరెస్టయ్యారు
Shocking Incident : బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 49 ఏళ్ల తర్వాత రైలు చోరీ కేసులో ఇద్దరు నిందితులను రైల్వే సెక్యూరిటీ పోలీసులు జైలుకు పంపారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!