టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రజంట్ బ్యాక్ టై బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సినిమా తెరకెక్కిస్తున్న నాని,‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని అనౌన్స్ చేశాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాహు గారపాటి షైన్స్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో…
యంగ్ తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో మనోడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమాలకు అనిరుద్ అందించగా ఆ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ బాగా అసెట్ అయింది. ఇప్పుడు మనోడు మరో సినిమా సైన్ చేశాడు. ఈ మేరకు తాజాగా ఆ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.…