NANI : నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ గ్లిమ్స్.. నెవర్ బిఫోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సీక్వెల్ లో నటిస్తున్న నాని, మరోవైపు తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
ముందు నుండి ది ప్యారడైజ్ వేరే లెవల్ అని చెప్తూ వస్తున్నాడు. అందుకు తగ్గట్టే ది ప్యారడైజ్ గ్లిమ్స్ ఉందని చెప్పాలి. ఇక గ్లిమ్స్ స్టార్టింగ్ లో రా ట్రూత్, రా లాంగ్వేజ్ అని డిస్క్లైమర్ తోనే ఈ అర్ధం అవుతుంది ఎలా ఉండబోతుంది అనేది. అందుకు తగ్గట్టే బ్యాగ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వస్తూ ఇది ఓ కాకుల కథ, జమానా జమానాలో నడిచిన శవాల కథ, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ, తల్వర్ పట్టుకున్న కాకుకులను ఒక్కటి చేసిన ఓ లం.. కథ, నాయకుడైన నా కొడుకు కథ అని చెప్తూ సినిమా ప్లాట్ ఏంటో చెప్పకనే చెప్పేసారు. ఇక నాని లుక్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. సిక్స్ ప్యాక్ లుక్ లో ఆడవారి మాదిరి రెండు జెడలు వేసుకున్న నాని మునుపెన్నడూ చూడని విధంగా ఓ యానిమల్, ఓ పుష్ప రేంజ్ లో ఉందని చెప్పాలి. ఇక అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా 26 మార్చి 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!